Wednesday , September 18 2024

Tag Archives: Kamareddy district Telangana state

నారాయణపేట జిల్లాలో విషాదండాక్టర్ల నిర్లక్ష్యం వల్లనిండుగర్భిణీ తల్లి బిడ్డ మృతిజిల్లా ఆసుపత్రి ముందు ధర్నాకుదిగిన కుటుంబ సభ్యులు

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.మద్దూర్ మండలం…….భీంపురం గ్రామానికిచెందిన గోవిందమ్మఅనే నిండు గర్భిణీ ప్రసవం నిమిత్తం జిల్లా ఆసుపత్రి లో చేరింది.డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ చేస్తూజిల్లా ఆస్పత్రి ముందు ధర్నా చేసారు నిర్లక్ష్యం చేసిన డాక్టర్లను సస్పెండ్ చెయ్యాలని తగిన చర్య తీసుకోవాలని ఆందోళన చేశారు. డాక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం చెయ్యకుండా పూర్తి ప్రయత్ననాలు చేసాం అంటున్నారు పోలీసులతో మృతురాలి …

Read More »

అంతర్జాతీయ రహదారిపై కాలుతున్న మొక్కలు పట్టించుకోని అధికారులు.

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని స్థానిక జక్లేర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా లక్షలాది రూపాయలు వేచించి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షణ కొరకు ట్రీగార్డ్స్ అమర్చి దాని కొరకు ఉపాధి హామీ కింద ఎన్నో లక్షల రూపాయలు వేచి మొక్కలను పెంచితే ఆ …

Read More »

విలాసాల ఉపాధ్యాయుడురామగోపి సస్పెండ్​..!!

ఖమ్మంబ్యూరో, (తెలంగాణకెరటం) : ఖమ్మంజిల్లా కారేపల్లి, సింగరేణిమండలం బీసీ కాలనీలో ఏకోపాధ్యాయ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు పోతిరెడ్డిపల్లి రామగోపిపై విద్యాశాఖ అధికారులు వేటు వేశారు. రామగోపి గత నాలుగు సంవత్సరాలుగా పాఠశాలకు తన ఇష్టానుసారంగా హాజరవుతూ, తన స్థానంలో ఓ ప్రైవేటు వలంటీర్​ను నియమించుకుని సొంత వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో స్థిరాస్థి వ్యాపారంలో మునిగి పోయిన రామగోపి పాఠశాలలోని విద్యార్థుల భవిష్యత్తు గాలికొదిలి 2018 నుంచి ఇప్పటివరకు …

Read More »

బురుగుపల్లి ఘటనపై సమగ్రావిచారణ జరిపి ముదిరాజులకు న్యాయం చేయాలి!

కొల్లూరి రాజు ముదిరాజ్ మరణానికి కారణమైన వారిపైన చట్టపరమైన చర్యతీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నకోడూర్ న్యూస్ మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల్ బురుగుపల్లి గ్రామంలో ముదిరాజులకు సొసైటీలో సభ్యత్వాల ఇవ్వడానికి మత్య్సశాఖ అధికారులు స్కిల్ టెస్ట్ నిర్వహించి నెలలు గడిచిపోతున్న అప్పటికే సొసైటీలో ఉన్న బెస్తలు ఒప్పుకోకవడంతో అధికారులు కూడ ఏమి చేయకపోవడంతో గత శుక్రవారం రోజు బెస్తలు చెరువులో చేపలు పట్టడానికి …

Read More »

భూ కబ్జాకు పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారి కర్ణావత్ వెంకన్న (డీఎఫ్ఓ) పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి

భూక్య శ్రీను నాయక్కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ తేదీ 18- 3- 2024న జిల్లా ఎస్పీ కార్యాలయంలో గిరిజన వారసత్వ భూములను కబ్జా కు పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారి కర్ణావత్ వెంకన్న గారి బాగోతం గురించి ఎస్పీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వార్డ్ కౌన్సిలర్ భూక్య శ్రీను నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ మండలం శనిగపురం రెవెన్యూ శివారులో గల సర్వే నెంబర్ 274 లో బీసీ కాలనీలో …

Read More »

రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తాం

200 యూనిట్ల వరకు బిల్లు కట్టాల్సిన పనిలేదు సంఘం బండ పూర్తి చేస్తాం ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం చేపట్టింది పాలమూరు నుంచి వచ్చిన సీఎం కృష్ణాజలాలు మళ్ళించే కార్యక్రమాన్ని ప్రారంభించారు కృష్ణ, గోదావరి జలాలను మళ్లించే శక్తి సామర్థ్యాలు, ఆలోచన కలిగిన నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డి మక్తల్ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని …

Read More »

భద్రాచలంలో నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

శ్రీకారం చుట్టున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట నుంచి భద్రాచలం వెళ్లనున్న సీఎంమధ్యాహ్నం 1 గంటకు పథకం ప్రారంభం షెడ్యూల్ వివరాలు వెల్లడించిన సీఎంవో అధికారులు తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (సోమవారం) శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలో ఈ స్కీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన …

Read More »

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

తెలంగాణ కెరటం, యాచారం, మార్చ్ 10 యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో మహాశివరాత్రి సందర్బంగా జ్యోతి ఎడ్యుకేటెడ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ కు బి. ఎన్. రెడ్డి ట్రస్ట్ చెర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి సుమారు30,000/-రూపాయల విలువగల ఫోర్స్ లైట్ లను డొనేట్ చేశారు.అనంతరం యూత్ సభ్యులు చంద్ర శేఖర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములుతెలిపారు.

Read More »

టికెట్ ఇప్పించినోళ్లే…గెలిపించే బాధ్యత తీసుకోండి…

టికెట్ రావడంలో ప్రధాన భూమిక కార్యకర్తలదే…. శ్రీహరి ముదిరాజ్ ఇంటికి వచ్చి అభ్యర్థిస్తున్నా… పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి… మఖ్తల్ కాంగ్రెస్ కు కంచుకోట…. నాకు తోడుగా ఎంపీగా వంశీఅన్నని గెలిపించండి… ఎమ్మెల్యేవాకిటి శ్రీహరి… తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. దేశవ్యాప్తంగా కేవలం 39 మందిని తొలిజాబితా కింద కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థులుగా ప్రకటించగా…తెలంగాణ నుంచి నలుగురిని మాత్రమే ఎంపిక చేయగా..తొలిజాబితాలోనే తనను మహబూబ్ …

Read More »

గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నిక

తెలంగాణ కెరటం బచ్చన్నపేట ప్రతినిధి మార్చి 10: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నిక, కొన్నే గ్రామ శాఖ అధ్యక్షునిగా, గుత్తి సిద్ధి రాములు, చిన్న రాంచర్ల గ్రామ శాఖ అధ్యక్షునిగా నిమ్మ కరుణాకర్ రెడ్డి, గంగాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పిట్టల నరసయ్య,కట్కూరు గ్రామ శాఖ అధ్యక్షుడిగా పుట్ట నరసింహులు, ఆలింపుర్ పాకాల కర్ణాకర్, గ్రామ శాఖ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ …

Read More »