Thursday , May 23 2024

అశ్వతకు గురైన పోలింగ్ సిబ్బంది

తెలంగాణ కెరటం : నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మే 13

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని ఎన్నికల డిస్టిబూటర్స్ కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న పోలింగ్ సిబ్బంది ఒకరు హఠాత్తుగా అశ్వతకు గురై కింద పడిపోయారు. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన టీచర్ టోగు నాయక్ ఎన్నికల సామాగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మూర్చతో అశ్వత కు గురి అవ్వగా స్థానికంగా ఉన్న వైద్యులు ప్రాథమిక వైదం అందించి 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.