Wednesday , September 18 2024

Tag Archives: Telangana state

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ( టి జే యు) 2024 డైరీ ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పౌర సంబంధాల శాఖ, రెవిన్యూ శాఖ మంత్రి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2024 డైరీ ని ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు పెద్దపీట వేస్తుంది అన్నారు. జర్నలిస్టుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం …

Read More »

రైతుల సమస్య పరిష్కరించే పార్టీలకే మద్దతిస్తాం….

ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి… రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు… తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో నర్సాపూర్ న్యూస్ : రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కరించేందుకు హామీలు ఇచ్చేందుకు పార్టీలకే పార్లమెంట్ ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహర్రావు పేర్కొన్నారు శనివారం మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామం శివారులో వెలసిన జల హనుమాన్ …

Read More »

రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తాం

200 యూనిట్ల వరకు బిల్లు కట్టాల్సిన పనిలేదు సంఘం బండ పూర్తి చేస్తాం ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం చేపట్టింది పాలమూరు నుంచి వచ్చిన సీఎం కృష్ణాజలాలు మళ్ళించే కార్యక్రమాన్ని ప్రారంభించారు కృష్ణ, గోదావరి జలాలను మళ్లించే శక్తి సామర్థ్యాలు, ఆలోచన కలిగిన నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డి మక్తల్ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని …

Read More »

భద్రాచలంలో నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

శ్రీకారం చుట్టున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట నుంచి భద్రాచలం వెళ్లనున్న సీఎంమధ్యాహ్నం 1 గంటకు పథకం ప్రారంభం షెడ్యూల్ వివరాలు వెల్లడించిన సీఎంవో అధికారులు తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (సోమవారం) శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలో ఈ స్కీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన …

Read More »

గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నిక

తెలంగాణ కెరటం బచ్చన్నపేట ప్రతినిధి మార్చి 10: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నిక, కొన్నే గ్రామ శాఖ అధ్యక్షునిగా, గుత్తి సిద్ధి రాములు, చిన్న రాంచర్ల గ్రామ శాఖ అధ్యక్షునిగా నిమ్మ కరుణాకర్ రెడ్డి, గంగాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పిట్టల నరసయ్య,కట్కూరు గ్రామ శాఖ అధ్యక్షుడిగా పుట్ట నరసింహులు, ఆలింపుర్ పాకాల కర్ణాకర్, గ్రామ శాఖ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ …

Read More »

నందివనపర్తిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం

శివనామస్మరంతో మారుమోగిన ఆలయలు ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు తెలంగాణ కెరటం, యాచారం, మార్చ్ మహాశివరాత్రి పండుగ సందర్భంగా యాచారం మండలంలోని నందిగానపర్తి గ్రామంలో శ్రీశ్రీ నందీశ్వర మహాక్షేత్రం, సిద్దేశ్వర ఆలయంలో పార్వతి పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోకంగా కళ్యాణాన్ని కమణీయంగా జరిపించారు. శివరాత్రి సందర్భంగా మాజీ ఎంపీపీ రాచర్ల లక్ష్మి కళ వెంకటేశ్వర్లు …

Read More »

స్టోన్ క్రషర్ ను మూసివేయాలి

తెలంగాణ కెరటం బచ్చన్నపేట ప్రతినిధి ఫిబ్రవరి 27: జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలంలోని, బసిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో స్టోన్ క్రషర్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని నల్ల మల్లయ్య, లక్ష్మయ్య స్థానిక ఎమ్మార్వో విశాలాక్ష్మి,స్థానిక పోలీస్ స్టేషన్లో, జనగామ మైనింగ్ ఆఫీసర్లను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బసిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో స్టోన్ క్రషర్ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతోనే డ్రిల్లింగ్ చేసే బ్లాస్టింగ్ చేయడం …

Read More »

అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా “ కాల్వ లింగం ”

తెలంగాణ కెరటం (దుబ్బాక)ఫిబ్రవరి 25:దుబ్బాక పట్టణ అంబేద్కర్ సంఘం ఎన్నికలను ఆదివారం నిర్వహించారు. అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షునిగా కాల్వ లింగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులుగా 14 వ వార్డు కౌన్సిలర్ ఆస యాదగిరి, ఉపాధ్యక్షులుగా బావాజీ రమేష్ , ప్రధాన కార్యదర్శిగా అస రాజశేఖర్, సహాయ కార్యదర్శిగా బావాజీ శ్రీనివాస్, కోశాధికారిగా ఆశ ప్రభాకర్ , గల్లి పెద్దలుగా …

Read More »

మర్కుక్ లో జోరుగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 25, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో మర్కుక్ మండల స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు.ఈ టోర్నమెంటు గత వారం రోజుల నుండి కొనసాగుతుంది. ఆదివారం రోజు చేబర్తి,మర్కుక్ జట్లు తలపడగా మర్కుక్ జట్టు విజయం సాధించింది.మ్యాన్ అఫ్ ద మ్యాచ్ ఇవ్వడానికి ముఖ్య అతిధిగా చేబర్తి గ్రామ మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్, వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ …

Read More »

మెగా జాబ్ మేళా …

— నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరు – జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపిఎస్ తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఫిబ్రవరి 25 జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ ఐపిఎస్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు మెగా జాబ్ మేళా కార్యక్రమం తేదీ 26.02.2024 సోమవారం ఉ.10.00 గంటల నుండి సా.6.00 గంటల వరకు నిర్వహించబడును. …

Read More »