Thursday , May 23 2024

ఖేడ్ :డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన గోపాల్ తివారి

తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మే 13

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ గోపాల్ తివారి ఆదివారం సందర్శించారు. ఇక్కడ కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఈవీఎం. వివి ఫ్యాడ్ల డిస్ట్రిబ్యూషన్ వివరాలను ఖేడ్ ఎన్నికల అధికారి ఆర్డీవో అశోక్ చక్రవర్తి తో అడిగి తెలుసుకున్నారు. ఇందులో డిఎస్పి. వెంకట్ రెడ్డి. మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కలింగ కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు