Tuesday , July 16 2024

గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నిక

తెలంగాణ కెరటం బచ్చన్నపేట ప్రతినిధి మార్చి 10:

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నిక, కొన్నే గ్రామ శాఖ అధ్యక్షునిగా, గుత్తి సిద్ధి రాములు, చిన్న రాంచర్ల గ్రామ శాఖ అధ్యక్షునిగా నిమ్మ కరుణాకర్ రెడ్డి, గంగాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పిట్టల నరసయ్య,కట్కూరు గ్రామ శాఖ అధ్యక్షుడిగా పుట్ట నరసింహులు, ఆలింపుర్ పాకాల కర్ణాకర్, గ్రామ శాఖ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని మాకు కల్పించిన జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో అందించేందుకు మా వంతు కృషి చేస్తామని రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు,