Wednesday , September 18 2024

Tag Archives: Karimnagar district Hyderabad Andhra Pradesh medak district ramayampet

రామారెడ్డి మండలంలో బిజెపికి భారీ షాక్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి నియోజకవర్గం రెడ్డిపేట గ్రామానికి చెందిన బీజేపీ యూత్ అధ్యక్షులు ఆనంద్ గౌడ్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చీరంజీవి, బీజేపీ బూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్, మరియు 30 మంది బీజేపీ సీనియర్ కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా …

Read More »

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర వస్తుండడంతో స్పీడ్ పెంచిన ఎన్నికల ప్రచారం

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మే 4: వనపర్తి జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి పట్టణంలో శనివారం 9 వ రోజు మార్నింగ్ వాక్ లో పాతకోట హనుమాన్ టెక్నిక్ చౌరస్తాలో డాక్టర్ మల్లు రవి ని గెలిపించాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ,వనపర్తి పట్టణంలో మార్నింగ్ వాక్ లో …

Read More »

గోల్పర్తి గ్రామంలో రఘునందన్ రావుకు మద్దతుగా ఇంటింటా ప్రచారం.

బిజెపి మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య గారి భానుచందర్. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 28: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో ఆదివారం మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కు మద్దతుగా రామాయంపేట పట్టణ బిజెపి అధ్యక్షుడు దమ్మయ్య గారి భానుచందర్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు గోల్పర్తి 7వ వార్డు బూత్ నెంబర్ 88 లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా భానుచందర్ …

Read More »

నారాయణపేట జిల్లాలో విషాదండాక్టర్ల నిర్లక్ష్యం వల్లనిండుగర్భిణీ తల్లి బిడ్డ మృతిజిల్లా ఆసుపత్రి ముందు ధర్నాకుదిగిన కుటుంబ సభ్యులు

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.మద్దూర్ మండలం…….భీంపురం గ్రామానికిచెందిన గోవిందమ్మఅనే నిండు గర్భిణీ ప్రసవం నిమిత్తం జిల్లా ఆసుపత్రి లో చేరింది.డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ చేస్తూజిల్లా ఆస్పత్రి ముందు ధర్నా చేసారు నిర్లక్ష్యం చేసిన డాక్టర్లను సస్పెండ్ చెయ్యాలని తగిన చర్య తీసుకోవాలని ఆందోళన చేశారు. డాక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం చెయ్యకుండా పూర్తి ప్రయత్ననాలు చేసాం అంటున్నారు పోలీసులతో మృతురాలి …

Read More »

కెసిఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీ బీఆర్ఎస్ చేజారింది.కామారెడ్డిలో మనుగడ కోల్పోతున్న :బిఆర్ఎస్ పార్టి:

తెలంగాణరాజకీయంకెసిఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీ బీఆర్ఎస్ చేజారింది.కామారెడ్డిలో మనుగడ కోల్పోతున్న :బిఆర్ఎస్ పార్టి: కెసిఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీ బీఆర్ఎస్ చేజారింది. కామారెడ్డిలో మనుగడ కోల్పోతున్న బిఆర్ఎస్ పార్టి కొత్త ఇంచార్జి చైర్ పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందు ప్రియా కామారెడ్డి జిల్లా ప్రతినిధి: మార్చి కామారెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం …

Read More »

అంతు పట్టని ప్రశ్న కెసిఆర్ తిరస్కారం ?

కామారెడ్డి లో కెసిఆర్ ఓటమికి పరిష్కారాలు ఇప్పటికీ దొరకలేదు. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా జహీరాబాద్ బారాసా అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 13 (తెలంగాణ కెరటం) కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల మున్సిపాలిటీలో ఏడు వీలీన గ్రామాల బారాస పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ బారాసా అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి …

Read More »

జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.

వంశీచంద్ రెడ్డి గెలుపుకై కార్యకర్తలు సన్నిద్ధం కావాలి . మాట్లాడుతున్న కుంభం శివకుమార్ రెడ్డి. తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి . మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి లక్ష్యంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో నారాయణపేట మండలం పట్టణ కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెంపర్ణికా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు . కుంభం శివకుమార్ రెడ్డి …

Read More »

అంతర్జాతీయ రహదారిపై కాలుతున్న మొక్కలు పట్టించుకోని అధికారులు.

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని స్థానిక జక్లేర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా లక్షలాది రూపాయలు వేచించి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షణ కొరకు ట్రీగార్డ్స్ అమర్చి దాని కొరకు ఉపాధి హామీ కింద ఎన్నో లక్షల రూపాయలు వేచి మొక్కలను పెంచితే ఆ …

Read More »

హోలీ పండుగ సందర్భంగా పోలీస్ వారి సూచనలు పాటించాలి. మక్తల్ సీఐ చంద్ర శేఖర్

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. హోలీ పండుగ సందర్భంగా ప్రజలు పోలీసువారి సూచనలు పాటించాలని మక్తల్ సర్కిల్ ప్రజలకు *సిఐ చంద్ర శేఖర్ * ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించరాదని, ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మక్తల్ సర్కిల్ పరిధిలోని ప్రధాన చౌరస్తాలలో పోలీస్ పికెట్స్ నిరంతరం పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, యువకులు హోలీ ఆడేటప్పుడు …

Read More »

విలాసాల ఉపాధ్యాయుడురామగోపి సస్పెండ్​..!!

ఖమ్మంబ్యూరో, (తెలంగాణకెరటం) : ఖమ్మంజిల్లా కారేపల్లి, సింగరేణిమండలం బీసీ కాలనీలో ఏకోపాధ్యాయ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు పోతిరెడ్డిపల్లి రామగోపిపై విద్యాశాఖ అధికారులు వేటు వేశారు. రామగోపి గత నాలుగు సంవత్సరాలుగా పాఠశాలకు తన ఇష్టానుసారంగా హాజరవుతూ, తన స్థానంలో ఓ ప్రైవేటు వలంటీర్​ను నియమించుకుని సొంత వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో స్థిరాస్థి వ్యాపారంలో మునిగి పోయిన రామగోపి పాఠశాలలోని విద్యార్థుల భవిష్యత్తు గాలికొదిలి 2018 నుంచి ఇప్పటివరకు …

Read More »