Thursday , May 23 2024

నారాయణపేట జిల్లాలో విషాదండాక్టర్ల నిర్లక్ష్యం వల్లనిండుగర్భిణీ తల్లి బిడ్డ మృతిజిల్లా ఆసుపత్రి ముందు ధర్నాకుదిగిన కుటుంబ సభ్యులు

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.
మద్దూర్ మండలం…….
భీంపురం గ్రామానికి
చెందిన గోవిందమ్మ
అనే నిండు గర్భిణీ ప్రసవం నిమిత్తం జిల్లా ఆసుపత్రి లో చేరింది.

డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ చేస్తూ
జిల్లా ఆస్పత్రి ముందు ధర్నా చేసారు నిర్లక్ష్యం చేసిన డాక్టర్లను సస్పెండ్ చెయ్యాలని తగిన చర్య తీసుకోవాలని ఆందోళన చేశారు. డాక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం చెయ్యకుండా పూర్తి ప్రయత్ననాలు చేసాం అంటున్నారు పోలీసులతో మృతురాలి గ్రామస్థులు
వాగ్వాదం చేశారు . స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నటువంటి రంజిత్ కుమార్ ప్రైవేట్ హాస్పిటల్ తరీలను నారాయణపేటలో మక్తల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో సమయం ఇవ్వకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో సమయం ఇస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే తల్లి కూతురు మరణించారని ఇట్టి కారణానికి పూర్తి బాధ్యత సంబంధిత డాక్టర్. రంజిత్ కుమార్ బాధ్యత వహించాలని వారి డిమాండ్ చేస్తున్నారు.