మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మే 13: శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి 1309 మంది జిల్లా,రాష్ట్ర మరియు కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు.క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి భయం,వత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.జిల్లా ఎస్పీ డాక్టర్.బాలస్వామిమెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్. బాలస్వామి మెదక్ జిల్లా …
Read More »ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి వృద్దులు, దివ్యాంగ ఓటర్లు నుండి ఓట్లు వేయించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 4: ఓట్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా కామారెడ్డి పట్టణంలో ఎన్నికల సిబ్బంది శనివారం ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి ఈసీఐ నిబంధనలకనుగుణంగా ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి వృద్దులు, దివ్యాంగ ఓటర్లు నుండి ఓట్లు వేయించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి నియోజక వర్గంలో 114 మంది వృద్దులు, దివ్యాంగ ఓటర్లు ఉండగా మూడు రూట్లుగా విభజించామని …
Read More »కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28: కామరెడ్డి పట్టణంలోని రాజారెడ్డి కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశనీ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ లు హాజరయ్యారు. కామారెడ్డి పట్టణం లోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 850 మంది షబ్బీర్ అలీ , సురేష్ …
Read More »అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద మంజారైన పనులను జూన్ 10 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు.
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19: శుక్రవారం రాజంపేట మండలం లోని ఆరెపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, ఆరెపల్లి తండా పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో గ్రామా సమాఖ్యల ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పాఠశాలలో త్రాగు నీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులు, చిన్న చిన్న మర్మమతులను చేపట్టి పూర్తిచేయాలని పాఠశా ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులకు దిశా …
Read More »మెదక్ పార్లమెంట్ అభ్యర్థులు రెండవ రోజు 9 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 19: మెదక్ పార్లమెంటు స్థానానికి రెండవ రోజు శుక్రవారం నాటికి 9 మంది అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి దరఖాస్తులు సమర్పించారు. మొదటి రోజు బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు, ఇండిపెండెంట్ అభ్యర్థి చిలుకపల్లి నవీన్ కుమార్ ఒక సెట్ నామినేషన్ వేశారు. తెలంగాణ ప్రజాశక్తి పార్టీ అభ్యర్థిగా దొడ్ల వెంకటేశం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండవ రోజు నామినేషన్ …
Read More »కొనుగోలు చేసిన ధాన్యానికి కనీస మద్దతు ధర రైతులకు చెల్లింపులు మొదలు.
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 15: యాసంగి ధాన్యం కనీస మద్దతు ధరకు విక్రయించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఛాంబర్లో కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు చెల్లింపులు నిర్వహణపై సంబంధిత పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతుల నుండి కొనుగోలు …
Read More »రక్త దానం చేయడం వల్ల విలువైన ప్రాణాలను కాపాడవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. యెన్ శ్రీదేవి
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 8: .ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రెడీ క్రాస్ సంస్థ, జిల్లా ప్రధానాసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అడ్వకేట్స్ సొసైటీ హాల్ లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో పాటు పాల్గొన్న జిల్లా న్యాయ మూర్తి శ్రీదేవి మాట్లాడుతూ ఒక వ్యక్తి …
Read More »బూర్గుపల్లిలో ఉద్రిక్తత.
చెరువు చేపల మీద హక్కు కావాలని ముదిరాజులు. హక్కుదారలం మేమేనని గంగపుత్రులు కోర్టు నుండి స్టే తేవడంతోఉద్రిక్త పరిస్థితి. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మార్చి 15: మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం బూరుగుపల్లి గ్రామంలో చేపల చెరువుల హక్కుదారుల విషయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.చెరువులో వల చుట్టుకోని మరణించిన ముదిరాజ్ యువకుడుచెరువులోపల తెప్పల మీద కూర్చోని నిరసన వ్యక్తం చేస్తున్న గంగపుత్రులు.ఈ సంఘటనలో అనేక వాహనాల …
Read More »జిల్లాలోని ఖరీఫ్ 2023-24 బియ్యం డెలివరి మరియు రబి 2022-23 టెండర్ అయిన దాన్యం అప్పగింతపైన మిల్లర్లతో సమావేశం ఏర్పాటుచేసిన రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.
తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మార్చి 11: సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ హాలులో మిల్లర్లూ బియ్యం డెలివేరి,యాసంగి రబి 2022-23 ధాన్యం వెనువెంటనే అప్పగిం చుట వానాకాలం దాన్యం బియ్యం అప్పగించాలని మరియు టెండర్ పూర్తి అయిన యాసంగి రబి 2022-23 ధాన్యం వెనువెంటనే అప్పగించేలా చర్యలు సంబంధిత వాటిపై రైస్ మిల్లర్స్ సివిల్ సప్లై అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశ నిర్వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూజిల్లాలో …
Read More »ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య.
తెలంగాణ కెరటం నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఆగస్టు నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం గంగారం పెద్దముళ్ల తాండకు చెందిన మూడవ రాజు 38 శుక్రవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తులతో గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా రుణం కోసం బ్యాంకు చుట్టూ తిరగాడని పాత బాకీ చెల్లిస్తేనే తిరిగి రుణం ఇస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో తిరిగి …
Read More »