Sunday , May 19 2024
Breaking News

Tag Archives: Suryapet district

నిరసనలతో ఎరుపెక్కిన పలు మండల కేంద్రాలు

కేంద్ర ప్రభుత్వ మోధి వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అఖిల పక్షం కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిరసనలు తెలంగాణ కెరటం ఫిబ్రవరి 16 సూర్యాపేట జిల్లా ప్రతినిధి కార్మికుల హక్కులను పరిరక్షించాలని గ్రామాల్లో వెట్టి చాకిరి చేస్తున్న వారికి తగిన గుర్తింపు నివ్వాలని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండల కేంద్రాలలో దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ సమ్మెలో భాగంగా అఖిలపక్ష కార్మికుల నాయకుల …

Read More »

రథసప్తమి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు

స్వామివారు 7 వాహనములపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు తెలంగాణ కెరటం ఫిబ్రవరి 16 సూర్యాపేట జిల్లా ప్రతినిధి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము మట్టపల్లి మహక్షేత్రము నందు శుక్రవారం రధ సప్తమి సందర్భముగా దేవాలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు తూమాటి శ్రీనివాసాచార్యులు రామాచార్యులు ఫణి భూచనాచార్యులు పద్మనాభచార్యులు బద్రీనాథ్ చార్యులు లక్ష్మీనరసింహ మూర్తి ఆంజనేయ చార్యులు వారిచే శాస్త్రోత్తముగా శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించబడినవి తదనంతరం శ్రీ …

Read More »

స్థానికులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇవ్వాలి తంగెల పల్లి విద్యాసాగర్

తెలంగాణ కెరటం ఆగస్టు 23 హుజూర్నగర్ ప్రతినిధి హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ కనకమహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు మంగళవారం హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కొరకు పీసీసీ ఎన్నికల కమిటీకి దరఖాస్తు చేసుకున్న ఆచార్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తంగెళ్లపల్లి విద్యాసాగర్ మీడియా సమావేశం నిర్వహించారుఈ సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గం పూర్తిగా పొలిటికల్ కబ్జాకు గురిందని తాము తప్ప వేరే ఎవరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి …

Read More »

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.?

తెలంగాణ కెరటం మే 16 సూర్యాపేట జిల్లా ప్రతినిధి మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన కొండేటి బాలకృష్ణారెడ్డి తండ్రి శంబిరెడ్డి వయస్సు (35) సంవత్సరాలు నాగార్జున సిమెంట్స్ ఫ్యాక్టరీ లో ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వహిస్తున్నారు.మంగళవారం ఉదయం 11గం సమయంలో అతను స్వగ్రామం నుండి అతని సొంత మోటార్ సైకిల్ పై డ్యూటీకి వెళ్లుచుండగా ఫ్యాక్టరీ కి అతికొద్ది దూరంలో వెనుక నుంచి ఏదో గుర్తు తెలియని వాహనం …

Read More »