Thursday , May 23 2024

Crime

అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కేసు నమోదు:ఎస్సై సి. కురుమయ్య తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. నర్వ: తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం నర్వ మండలంలోని ఉండేకోడ గ్రామoలో శుక్రవారం రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు ఎరుకలి మన్నెమ్మ లేట్. భీమప్ప ఇంట్లో పిసి వేణు, రఘు , ఏఎస్ఐ, లు కలసి తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ గుర్తించి 63 బస్తాలు మొత్తం 20 క్వింటాల బియ్యo పట్టుకొని …

Read More »

నారాయణపేట జిల్లాలో విషాదండాక్టర్ల నిర్లక్ష్యం వల్లనిండుగర్భిణీ తల్లి బిడ్డ మృతిజిల్లా ఆసుపత్రి ముందు ధర్నాకుదిగిన కుటుంబ సభ్యులు

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.మద్దూర్ మండలం…….భీంపురం గ్రామానికిచెందిన గోవిందమ్మఅనే నిండు గర్భిణీ ప్రసవం నిమిత్తం జిల్లా ఆసుపత్రి లో చేరింది.డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ చేస్తూజిల్లా ఆస్పత్రి ముందు ధర్నా చేసారు నిర్లక్ష్యం చేసిన డాక్టర్లను సస్పెండ్ చెయ్యాలని తగిన చర్య తీసుకోవాలని ఆందోళన చేశారు. డాక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం చెయ్యకుండా పూర్తి ప్రయత్ననాలు చేసాం అంటున్నారు పోలీసులతో మృతురాలి …

Read More »

అంతర్జాతీయ రహదారిపై కాలుతున్న మొక్కలు పట్టించుకోని అధికారులు.

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని స్థానిక జక్లేర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా లక్షలాది రూపాయలు వేచించి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షణ కొరకు ట్రీగార్డ్స్ అమర్చి దాని కొరకు ఉపాధి హామీ కింద ఎన్నో లక్షల రూపాయలు వేచి మొక్కలను పెంచితే ఆ …

Read More »

విలాసాల ఉపాధ్యాయుడురామగోపి సస్పెండ్​..!!

ఖమ్మంబ్యూరో, (తెలంగాణకెరటం) : ఖమ్మంజిల్లా కారేపల్లి, సింగరేణిమండలం బీసీ కాలనీలో ఏకోపాధ్యాయ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు పోతిరెడ్డిపల్లి రామగోపిపై విద్యాశాఖ అధికారులు వేటు వేశారు. రామగోపి గత నాలుగు సంవత్సరాలుగా పాఠశాలకు తన ఇష్టానుసారంగా హాజరవుతూ, తన స్థానంలో ఓ ప్రైవేటు వలంటీర్​ను నియమించుకుని సొంత వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో స్థిరాస్థి వ్యాపారంలో మునిగి పోయిన రామగోపి పాఠశాలలోని విద్యార్థుల భవిష్యత్తు గాలికొదిలి 2018 నుంచి ఇప్పటివరకు …

Read More »

అక్రమంగా మొరం ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు …

మోరం తరలిస్తున్న జేసీబీ ట్రాక్టర్ల సీజ్ ముగ్గురి పై కేసు నమోదు … బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ కుమార్ … తెలంగాణ కెరటం బచ్చన్నపేట ప్రతినిధి మార్చి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక లేదా మొరం తరలిస్తే చర్యలు తప్పవని బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని కొన్నే గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న క్రమంలో …

Read More »

కోర్టు ధిక్కరణ కేసులో కొమురం భీం జిల్లా కలెక్టర్ కి సోకాసు నోటీసులు…

తెలంగాణ కెరటం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రధాన ప్రతినిధి వివరాల్లోకి వెళితే కొమురం భీం జిల్లా కలెక్టర్ కి నోముల రాజేందర్ గౌడ్ అనే సామాజిక కార్యకర్త ఆర్టిఐ ద్వారా జిల్లాలోని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ల వివరాలు ,ఈఎస్ఐ ,ఈపిఎఫ్,జి ఎస్ టి,వివరాలు కావాలని కోరితే జిల్లా కలెక్టర్ అట్టి దరఖాస్తు ను ఏ. రవి క్రీష్ణ జిల్లా ఉపాధి కల్పన అధికారి కొమురం భీం గారికి RTI …

Read More »

కామారెడ్డి జిల్లాలో దారి తప్పుతున్న విద్యావ్యవస్థ…

▪️ఆ బడి అంగన్వాడి కేంద్రమా.. లేదా ప్రాథమిక పాఠశాలనా.. ? ▪️పాఠాలు చెప్పే పంతులు ప్రభుత్వ ఉపాధ్యాయుడా.. లేదా వ్యాపారస్తుడా..? ▪️పేరుకే ఉపాధ్యాయుడు ▪️కానీ ఆ ఉపద్యాయుడు బడికి రాడట… ▪️బడికి రాకుండా విద్యా వాలంటరీని పెట్టి స్కూల్ నడిపిస్తున్నాడు ▪️ పై అధికారుల అనుమతి లేకుండానే విద్య వాలంటరీని నియమించుకొని ప్రభుత్వ పాఠశాలను తన స్వంత పాఠశాలల ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న ఆ ఉపాధ్యాయుడు ▪️ఆ ఉపాధ్యాయునిపై తండవాసులు అధికారులకు …

Read More »

టాస్క్ ఫోర్స్ మరియు CCS టీం పోలీసుల దాడి 7 మంది జూదరులపై కేసు నమోదు

తెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధి ఫిబ్రవరి 15.కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలోని సమాచారం మీదకు కామారెడ్డి జిల్లా స్పెషల్ టాస్క్ ఫోర్స్, CCS టీం మరియు పిట్లం పోలీస్ వారు తేదీ 15..02.2024 నాడు పిట్లంలోని ధాబా లో 7 మంది పేకాట ఆడుతుండగా ఆ పేకాట స్థావరం పైన దాడి చేసి వారిని పట్టుకొని, వారి నుండి మొత్తం నగదు డబ్బులు 17230/- మరియు …

Read More »

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

తెలంగాణ కెరటం, ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 11 గత సంవత్సర కాలం నుంచి భూతప్ప (30)s/నాగయ్య గ్రామం. ఎర్రబలెం,మండలం. దొనకొండ, జిల్లా ప్రకాశం,అనే వ్యక్తి పని కొరకు హైదరాబాదు వచ్చారు.అక్కడినుండి బొంగుళూర్ గేట్ నందు శ్రీచైతన్న కాలేజీ క్యాంటీన్ లో పని చేసుకుంటూ అక్కడేనివాసం ఉండేవాడు. అతను తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 10 న సాయంత్రం ఆరు గంటల సమయంలో భూతప్ప అతని తోపాటు పనిచేసే మల్లికార్జున్ …

Read More »

మద్యం మత్తులో కన్నతల్లిని చంపిన కసాయి కొడుకు

తెలంగాణ కెరటం జనవరి 7 సూర్యపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని తమ్మరబండపాలెం గ్రామం, సుందరయ్య కాలానికి చెందిన పుట్టబంతి వీరేశం తండ్రి లేట్ నాగభూషణం, వయస్సు: 35 సం.లు, కులం: ఎరుకల, వృతి: సుతారి మేస్త్రి, అను అతను గత కొంతకాలంగా త్రాగుడుకు బానిసై తన భార్య శిరీష ను శారీరకంగా, మానషికంగా వేధించడం వలన తన పుట్టింటికి వెళ్ళిపోయినది. వీరేశం తన తల్లి పుట్టబంతి రాములమ్మ, వయస్సు: …

Read More »