తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి ఆగస్టు 25 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లోని కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ పౌండేషన్ సహకారంతో కార్పెడ్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ మండల్ కో -ఆర్డినేటర్ దుర్గమణి టీ డబ్ల్యూ ఏ యు పి యస్ బాయ్స్ హాస్టల్ కౌడిపల్లి మండలం విద్యార్థులకు చిన్నపిల్లల అక్రమ రవాణా & బడి మానేసిన పిల్లలు బాల్యవివాహాలు ,బాలకార్మికులు అనే అంశాల పైన అవగాహన కల్పించడం జరిగింది. …
Read More »కౌడిపల్లి మండల కేంద్రంలో వీఆర్ఏల నిరసన
తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి ఆగస్టు మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో వీఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను సర్దుబాటు చేస్తూ ఇతర శాఖలకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. వీఆర్ఏ వ్యవస్థను పాత పద్ధతిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు కూడా తప్పు పట్టిన నేపథ్యంలో కలెక్టర్లు పాత పద్ధతిని కొనసాగించి ఇతర శాఖలకు వెళ్లి ఉన్న వారిని వెనక్కి తీసుకోవాలని …
Read More »నాణ్యమైన ఓటర్ జాబితా తయారీ లో బిఎల్ ఓ లు పాత్ర కీలకం .
. జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా . తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి ఆగస్టు శుక్రవారం స్థానిక క్రిస్టల్ గార్డెన్ లో ఓటర్ జాబితా తయారీ ఆగష్టు 21 న ముసాయిదా ప్రచురణ లో భాగంగా బి ఎల్ ఓ లు, సూపర్ వైజర్లతో మెదక్ నియోజక వర్గ స్థాయి శిక్షణ , సమీక్షమావేశం నిర్వహించారు. ఈ కార్య క్రమమానికి ముఖ్య అతిధిగా హాజరైన …
Read More »నూతన గ్రామపంచాయతీ భూమి పూజ చేసిన గ్రామ సర్పంచ్ హర్ష బేగం
తెలంగాణ కెరటం మెదక్ జిల్లా, టేక్మాల్ మండల ప్రతినిధి ఆగస్టు11: మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టెక్మల్ మండల పరిధిలోని సాలోజిపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ సర్పంచ్ హర్ష బేగం ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హర్ష బేగం ఉప సర్పంచ్ దుర్గేష్ వార్డ్ మెంబర్లు కోడపాక పవన్ ఎర్రోళ్ల రమేష్ మాల సుధాకర్ హనుమంతు మాజీ ఉప సర్పంచ్ షాజహాన్ పటేల్ …
Read More »సంపద కలిగిన రాష్ట్రం తెలంగాణ.
నేడు అప్పుల కుప్పగా మార్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్రంలో పైరవీలు చేసిన వారికే ఉద్యోగాలు.నిరుద్యోగులు పరీక్షలు రాస్తే 15 సార్లు లీకులు చేసి విద్యార్థుల పొట్ట కొట్టిన ముఖ్యమంత్రి. బిజెపి ఎమ్మెల్యే, కేంద్ర ప్రధాన కార్యదర్శి ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు.బిజెపి పార్టీలో మెదక్ జిల్లా నిజాంపేట మండలం జెడ్పిటిసి …
Read More »రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అన్నదమ్ములు నాగరాజు గౌడ్, దుర్గా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అన్నదమ్ములు నాగరాజు గౌడ్, దుర్గా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మే 28: మెదక్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై కొల్చారం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. సంఘటన స్థలంలో నాగరాజ్ గౌడ్ తో పాటు 9 నెలల చిన్నారి మృతి చెందింది. కాగా భార్య భర్తలు …
Read More »ఉరేసుకొని వ్యక్తి మృతి.??
ఎస్సై రంజిత్ కుమార్. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మే 16: మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామానికి చెందిన పిట్టల కృష్ణ తండ్రి రాజు, వయస్సు( 38) సంవత్సరాలు, వృత్తి కూలి అను వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా పెద్ద భార్య అతనికి దూరంగా ఉంటుంది. చిన్న భార్య అతని వద్దనే ఉండగా, సంసార విషయంలో గొడవలు కాగా ఈ మధ్యకాలంలో అతను తాగుడుకు …
Read More »