శివనామస్మరణంతో మార్మొగిన ఆలయ ప్రాంతం
తెలంగాణ కెరటం దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది మే 13:
జగద్గురు ఆదిశంకరుల జయంతి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతి కోటేశ్వరుల కళ్యాణం ఆలయ ప్రంగాణంలో ఆలయ అర్చకులు నాగరాజు శర్మ సంజెయ్ శర్మలా అద్వర్యంలోని అర్చక బృందం ఘనంగా నిర్వహించారు ఆలయ ఈ ఓ కాంతరెడ్డి పట్టువస్త్రలు తలంబ్రాలు మట్టెలు మంగళసూత్రాలు తీసుక రాగా వేదబ్రహ్మణుల మంత్రోత్సరణల భక్తుల శివనామస్మరణ మార్మోగంగా శ్రీ పార్వతి కోటేశ్వరస్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణం కు వచ్చు భక్తులకు ఏలాంటి అసౌకర్యలు కల్గకుండ ఆలయ ఈ ఓ కాంతరెడ్డి అన్ని చర్యలు తీసుకున్నారు ఈ సందర్బ ఆలయ అర్చకులు నాగరాజు శర్మ సంజెయ్ శర్మలు మాట్లాడుతు ప్రతిసంవత్సరం వైశాఖ శుద్ద పంచమి నా జగద్గురు ఆదిశంకరుల జయంతి సందర్బంగా శ్రీ పార్వతి కోటేశ్వరస్వామి కళ్యాణం లోక కళ్యాణం కాంక్షించి జరుపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాజ మజీ సర్పంచ్ నక్క మౌనిక రవితేజ ఎంపిటీసి మూగళ రాజేశ్వరి సత్యం ఆలయ మాజీ చైర్మన్ డ్లు పదిర నారాయణరావు రేగొండ వైకుంటం వెంకటాపూర్ తాజ మాజీ సర్పంచ్ రాందేని రమ కోటయ్య ఆలయ సిబ్బంది లక్ష్మన్ భక్తులు చుట్టుప్రక్కపరిశరప్రాంత ప్రజలు భక్తులు పాల్గోనగా ఈ కళ్యాణంకు వచ్చినా భక్తులకు రేగొండ రామన్న దంపతులు అన్నదానం నిర్వహించారు.