Thursday , May 23 2024

Uncategorized

దశాబ్ది ఉత్సవాల్లో కానరాని రైతులు.మహిళ సంఘాలతోకోనసాగింపు.?

వాహనాల్లొ మహీళ సంఘాల జనం తరలింపు తెలంగాణా కెరటం.బ్యూరో. మక్తల్ మండలం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద ఉత్స వాలో జనం కనిపించడానికి మహిళ సంఘలను ఆశ్రహించారు. ఈ ఉత్సవాల్లో రైతులు పాల్గొనే రకంగాప్రాజెక్టు అధికారులు ప్రచారం చేయలేదని ఆరోపణలు ఉన్నాయిమక్తల్ నియోజకవర్గం రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ దగ్గర బుదువారం నిర్వహించారు, కార్యక్రమానికి నీటిపారుదల శాఖ ప్రచారం కొరవడింది అనడానికి నిదర్శనం. స్థానిక మున్సిపల్ …

Read More »

గరం గరంగా మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి పాలక మండలి సభ్యుల సమావేశం

చైర్మన్ తీరుపై మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం? మఠంపల్లి జూన్ 05 సూర్యాపేట జిల్లా ప్రతినిధి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మట్టపల్లి మహా క్షేత్రం నందు సోమవారం పాలకమండలి సభ్యుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో అనువంశిక ధర్మకర్తల పై పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.దేవస్థానం యొక్క అభివృద్ధి భక్తులకు అసౌకర్యం కలిగించే విషయంపై చర్చించి పలు సూచనలు చేసినట్లు తెలిసింది.పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యార్థం …

Read More »

మంథని దేవునిపల్లిలో అక్రమ వెంచర్..??

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం మంతన్ దేని పల్లి గ్రామ శివారులో కొంతమంది దళారులు డబ్బే ప్రధాన ధ్యేయంగా ఉంచుకొని సర్వే నంబర్ 307 మరియు 308 వ్యవసాయం చేసే భూములను వెంచర్ గా మారుస్తున్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటుచేసి అమాయక ప్రజల నుండి దాదాపుగా 5 నుచి 10 కోట్ల …

Read More »

బైండోవర్ చేసినా తగ్గని డీజే ల జోరు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధి జూన్:-03 రాజన్న సిరిసిల్ల జిల్లా లో ప్రతి మండలం లో డీజే సౌండ్ సిస్టం యజమానులను ఇటీవల పోలీసులు స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు అయినా కూడ జిల్లా లో డీజే ల జోరు తగ్గడం లేదు ఎవరైనా 100 కు ఫోన్ చేయగానే తక్షణమే పోలీసులు స్పందించి డీజే లను బంద్ చేపిస్తున్న కూడా కానీ కొంత …

Read More »

తెలంగాణ కెరటం దినపత్రిక జాతీయ జెండాకి అవమానం కథనానికి స్పందన

తెలంగాణ కెరటం ఆర్మూర్ జూన్ 02: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోనితెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జాతీయ జెండాకి అవమానం అనే కథనానికి అధికారులు స్పందించి త్వరితగతిన పాత జాతీయ జెండా ప్రదేశంలో కొత్త జెండా ని ఎగరవేయడం జరిగింది .సమస్యను త్వరగా తిను పరిష్కరించినందుకు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read More »

డబుల్ ఇంజన్ కాదు డీజిల్ ఇంజన్ సర్కారు

రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ తెలంగాణ కెరటం:మే 30 నిజామాబాద్ బ్యూరో కేంద్రం లో బిజేపి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు డబుల్ ఇంజన్ సర్కారు కాదని డీజిల్ ఇంజన్ సర్కారు అని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ఎద్దేవా చేశారు. గుజరాత్ బిజేపి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈవిధంగా గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని ఆర్అండ్ …

Read More »

పేకాట స్థావరం పై దాడి..14 మంది అరెస్టు

తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 29: ఆర్మూర్ పట్టణంలోని సోమవారం రాజారాం నగర్ గల పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశం సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసినట్లు తెలిపారు.14 మంది దగ్గర నుండి 30 50 వేల రూపాయలు స్వాధీనం పరుచుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను తదుపరి చర్య ల నిమిత్తం ఎస్సై శివరాం కు అప్పగించినట్లు తెలిపారు.

Read More »

ఇరవై అయిదు వసంతాలకు కలుసుకున్న విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధి మే:-29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని శ్రీ వెంకటరమణ ఉన్నత పాఠశాలలో 1996-97లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం రోజున హరిహర ఫంక్షన్ హాల్ నందు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంనిర్వహించారు ఈ కార్యక్రమానికి చదువు నేర్పిన గురువులు ముఖ్య అతిథులు గా హాజరయ్యారు ముందుగా పాఠశాల వ్యవస్థాపకులు కీశే- చిలుముల కుమారస్వామిచిత్రపటానికి పూలమాల వేసి …

Read More »

తల్లిని హతమార్చిన కూతురు

తల్లిని హతమార్చిన కూతురు నందిపేట మండలంఉమ్మెడ గ్రామానికి చెందిన మృతురాలు నాగం నర్సు W/o కీ.శే బోజన్న,వయస్సు: 52సం,, కులం: Sc మాదిగ, వృత్తి: లేబర్, తన భర్త 20సం,, క్రితం చనిపోవడంతో ఉమ్మెడ గ్రామంలో ఒంటరిగా వుంటుంది, ఆమె ఇంటి లోనే ఒక రూం లో ఆమె కూతురు నాగం హరిత వయస్సు: 28సం వేరుగా ఉంటుంది.తల్లి కుతుర్ల మధ్య గత కొన్ని సం,, నుండి కుటుంబ విషయాలలో …

Read More »

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అన్నదమ్ములు నాగరాజు గౌడ్, దుర్గా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అన్నదమ్ములు నాగరాజు గౌడ్, దుర్గా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మే 28: మెదక్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై కొల్చారం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. సంఘటన స్థలంలో నాగరాజ్ గౌడ్ తో పాటు 9 నెలల చిన్నారి మృతి చెందింది. కాగా భార్య భర్తలు …

Read More »