Monday , June 24 2024

Tag Archives: Post

బిక్కనూర్ మండలం తిప్పాపూర్, పాల్వంచ మండలం పరిధిపేట్, మాచారెడ్డి మండలం లచ్చపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 13: భిక్కనూర్ మండలం తిప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మమేకమయ్యారు. అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ఇన్చార్జిని ఆదేశించారు. తిప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి 2 లారీలను సమకూర్చాలని ట్రాన్స్ఫర్ కాంట్రాక్టర్ను …

Read More »

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్. బాలస్వామి.

తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మే 4: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మెదక్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్. బాలస్వామి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్.బాలస్వామి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యం ఉన్నదని ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో పౌరులు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. …

Read More »

బిజెపికి తమ ఓట్లు

తీర్మానం చేసిన సదాశివనగర్ మండల కేంద్ర ముదిరాజులు కృతజ్ఞతలు తెలిపిన బిబి పాటిల్ తనయుడు అభిషేక్ పాటిల్ తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28: జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన ముదిరాజులు తమ కులానికి చెందిన ఓట్లన్నీ బిజెపి పార్టీకే వేస్తామని తీర్మానం చేసినట్లు ఆదివారం జహీరాబాద్ తాజా మాజీ ఎంపీ, బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ …

Read More »

కొండ సురేఖ..నీలం మదు నామినేషన్ కు సీఎం హాజరుకానున్నారు.

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 19: కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కు ముఖ్యమంత్రి హాజరు కావడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శుక్రవారం స్పష్టం చేశారు. హెలిప్యాడ్ సిద్ధం చేశాము. రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. లేదంటే రెండు కిలో మీటర్ల దూరం నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తామని …

Read More »

ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలి.

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్. బాలస్వామి. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 15: మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలోతూప్రాన్ గ్రామం, మండలానికి చెందిన గోలి శ్రీనివాస్ మాతల్లి గోలి ప్రమీల పేరుపై 1521 …

Read More »

వెంకటాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహన్ని ధ్వంసం చేసిన దుండగులు.

మూడు గంటల పాటు నిరసన ధర్నా చేపట్టిన దళిత సంఘాల నాయకులు. నిరసన కారులను సముదాయించిన పోలీసులు, అధికారులు. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 15: మెదక్ జిల్లా రామాయంపేట మండలం అర్.వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతిని జరుపుకొని 24 గంటలు గడవక ముందే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది.వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ …

Read More »

లోక సభ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చి18: నియమించిన నోడల్ అధికారులు, వివిధ బృందాలు ప్రవర్తనా నియమావళిపై పూర్తి అవగాహన కలిగి సమిష్టిగా నిబద్దతతో పనిచేయాలని, ఏదైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను ప్రేరారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంట్రోల్ రూమ్ కు సువిధ, 1950 …

Read More »

మెదక్ జిల్లాలో వడగళ్ల వాన ఈదురు గాలులు.

భారీగా నష్టపోయిన రైతులు. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మార్చి 18: సోమవారం మెదక్ జిల్లా లోని పలు మండలలో వడగండ్ల వాన,భారీగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. జిల్లాలోని చేగుంట, చిన్న శంకరంపేట, వెల్దుర్తి, నర్సాపూర్, శివంపేట, తూప్రాన్, మనోహరాబాద్, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట మండల తో పాటు ఇతర మండలాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం వడగండ్ల వాన కురవడం జరిగింది. దీంతో మామిడికాయలు రాలిపోయాయి.వరి పంట …

Read More »

పిడుగు పడి యువకుడు మృతి

రాజన్న సిరిసిల్ల తెలంగాణ కెరటం ప్రతినిధి సెప్టెంబర్:-03 రాజన్న సిరిసిల్ల జిల్లాసిరిసిల్ల పట్టణంలోని బివై నగర్ చెందిన పడిగే సతీష్ అనే వ్యక్తి బోనాలలో క్రికెట్ ఆడడానికి వెళ్లి వర్షం పడుతుండడం తో చెట్టు కింద నిల్చోవడంతో ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి కి తరలించారు

Read More »

ఉజ్వల కోపరేటివ్ సొసైటీ కంపెనీ పేరుతో మోసాలు

5 బ్రాంచిలలో 1600 మంది దగ్గర సుమారు 3 కోట్ల వరకు వసూలు ఇద్దరి నిందుతుల మీద రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలలో 05 కేసులు నమోదు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధిసెప్టెంబర్:-02 ఉజ్వల చిట్స్ అండ్ క్రెడిట్ సొసైటీముచ్యువల్లీ ఎయిడెడ్ కో-అపరేటివ్ సొసైటీ ప్రారంబించి ప్రజల దగ్గర నుండి వివిధ స్కీమ్ లలో ప్రజల వద్ద నుండి సుమారు …

Read More »