Sunday , May 26 2024

Tag Archives: Nizamabad

రైతు సమస్యలపై 14 న  కాంగ్రెస్ నిరసన కార్యక్రమం.

–జిల్లా కిసాన్ కేత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్  తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు   ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులు, నాశిరకం చెక్ డ్యాం వల్ల భూములనే కోల్పోయిన రైతుల నిరసనను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ పంట మరియు భూములు కోల్పోయిన రైతులతో జిల్లా కిసాన్ కేత్ ఆధ్వర్యంలో వేల్పూర్ ఎక్స్ రోడ్ …

Read More »

జిరాయిత్ నగర్ లో పెంపుడు కుక్కల బీభత్సం

ఇదేంటని ప్రశ్నిస్తే గొడవకు దిగుతున్న కుక్కల యజమాని తెలంగాణ కెరటం ఆర్మూర్ జూన్ 10:ఆర్మూర్ పట్టణం లోజిరాయిత్ నగర్ లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయస్సు కలిగిన అభం శుభం తెలియని చిన్నారులను పెంపుడు కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఊరిలో తిరిగే కుక్కలను పెంచుకుంటున్న యజమాని వాటిని బయటకు వదలడం వలన అవి చిన్నారులను దాడి చేశాయి .గతంలో ఇవి అనేక పశువులను కరవడం …

Read More »

ఆశ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్.??

తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 17: ఆర్మూర్ పట్టణం పెర్కిట్ సమీపానగల ఆశ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో డాక్టర్ బాల రెడ్డి ఆధ్వర్యంలో పేగు క్యాన్సర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. కొన్ని రోజుల నుండి ఈ వ్యాధి తో బాధపడుతున్న హీరా బాయి అనే మహిళకు ఆపరేషన్ చేసి క్యాన్సర్ కారక భాగాన్ని తొలగించడం జరిగింది. కష్టతరమైన సర్జరీకి దాదాపు 7 గంటల పైనే వైద్యులు …

Read More »

డీసీఎం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి.?? 

 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మే నిజామాబాద్ జిల్లా మోర్తాడ్. గాండ్ల పెట్ శివారు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ ముత్యం రాజు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10:00 నుండి 11 గంటల మధ్యలో పడగల్ నుండి మోర్తాడ్  వైపుగా ద్విచక్ర వాహనంపై.టీఎస్ 16 ఈ ఎల్ 7066. వస్తున్న అంబల అర్జున్ …

Read More »

జనావాసాల మధ్యన పందుల పెంపకం..??

తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 11: ఆర్మూర్ పట్టణంలోని ఆర్ కే హాస్పిటల్ వెనకాల ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలలో పందుల పెంపకం నిర్వహిస్తున్నారు దీనితో కాలనీలో ఉండే ప్రజలకు ఇబ్బందికరంగానే కాకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి రానున్న వర్షాకాలంలో పందులతో విపరీతంగా అపరిశుభ్రత ఏర్పడుతుంది ఇంత జరుగుతున్న అధికారుల దృష్టికి రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా పందుల పెంపకం కోసం ప్రభుత్వం మున్సిపాలిటీ బయట 5 ఎకరాల భూమిని …

Read More »

గంజాయి పట్టివేత వ్యక్తి

గంజాయి పట్టివేత వ్యక్తి అరెస్టు తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 10: ఆర్మూర్ పట్టణం లో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పోచంపాడు వద్ద ముందస్తు సమాచారం మేరకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి దేవిదాస్ తండ్రి నాగోరావు నివాసం దాబా (కే) మండలం ఇచ్చోడ అదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి వద్ద 300 గ్రాముల గంజాయి బ్యాగునందు లభించింది. ఇట్టి గంజాయిని తాను అదిలాబాద్ పరిసర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ …

Read More »

గంజాయి పట్టివేత వ్యక్తి అరెస్టు..??

తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 10:ఆర్మూర్ పట్టణం లోబుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పోచంపాడు వద్ద ముందస్తు సమాచారం మేరకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి దేవిదాస్ తండ్రి నాగోరావు నివాసం దాబా (కే) మండలం ఇచ్చోడ అదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి వద్ద 300 గ్రాముల గంజాయి బ్యాగునందు లభించింది. ఇట్టి గంజాయిని తాను అదిలాబాద్ పరిసర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ విక్రయించుచున్నానని తెలియపరచగా అతన్ని పట్టుకొని అరెస్టు చేసి …

Read More »