Wednesday , September 18 2024

AndhraPradesh

AndhraPradesh

దొంగలకు రౌడీలకు పార్టీ ద్రోహులకు మాత్రమే పార్టీ లో స్థానం

భారత రాష్ట్ర సమితి శాశ్వత సభ్యత్వానికి అమెరికా అడ్వైజరీ బోర్డుకు రాజీనామా చేసిన డాక్టర్ గోలి మోహన్రాజన్న సిరిసిల్ల జిల్లాతెలంగాణ కెరటం ప్రతినిధి అక్టోబర్:-28 బిఆర్ఎస్ పార్టీ నియంత పాలన పై నాయకుల వైఖరికి నిరసనగా వేములవాడ పట్టణానికి చెందిన డాక్టర్ గోలి మోహన్ తన నివాసం లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి శాశ్వత సభ్యత్వానికి అమెరికా అడ్వైజరీ బోర్డుకు …

Read More »

కాంగ్రెస్ పార్టీలో చేరిన సీతా దయాకర్ రెడ్డి⁉️

నారాయణపేట జిల్లా అధ్యక్షులు కి సమాచారం ఇవ్వలేదంట⁉️ సీతమ్మ రాకనువ్యతిరేకిస్తున్న సీనియర్లు. తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీతా దయాకర్ రెడ్డి రాకను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలోకి వచ్చి కనీసం కష్టకాలంలో నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వాకటి శ్రీహరి కి పిసిసి కార్యాలయం నుండి కనీసం సమాచారం ఇవ్వడం లేదని లేదా …

Read More »

ఉజ్వల కోపరేటివ్ సొసైటీ కంపెనీ పేరుతో మోసాలు

5 బ్రాంచిలలో 1600 మంది దగ్గర సుమారు 3 కోట్ల వరకు వసూలు ఇద్దరి నిందుతుల మీద రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలలో 05 కేసులు నమోదు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధిసెప్టెంబర్:-02 ఉజ్వల చిట్స్ అండ్ క్రెడిట్ సొసైటీముచ్యువల్లీ ఎయిడెడ్ కో-అపరేటివ్ సొసైటీ ప్రారంబించి ప్రజల దగ్గర నుండి వివిధ స్కీమ్ లలో ప్రజల వద్ద నుండి సుమారు …

Read More »

ఐటీ హబ్ కేవలం బిల్డింగ్ కాదు.. యువత ఆశలు ఆకాంక్షలకు ప్రతిబింబం… మంత్రి కేటీఆర్.

తెలంగాణ కెరటం: ఆగస్టు 5 నిజామాబాద్ బ్యూరోనిజామాబాద్ ఐటి హబ్ అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు యువతకు వారియొక్క ఆశలకు ఆకాంక్షలకు ప్రతిబింబమని ఐటి, పారిశ్రామిక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. భవిష్యత్తులో యువత హైదరాబాద్, అమెరికా వెళ్లాలంటే ఒక మెట్టు ఇక్కడ ఎక్కేందుకు ఐటి హబ్ ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. నిజాంబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్ మరియు జిల్లా …

Read More »

పూర్తి సమాచారం లేకుండానే వార్తలు రాస్తారా ?

ఏకపక్ష ధోరణిని విలేకరులు విడచి పెట్టాలి. నకిలీలు అంటే అర్థం తెలియని విలేకరులు తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లాలో కొంతమంది విలేకరు ఒంటెఎద్దు పోకడలకు పోతూ పూర్తి సమాచారాన్ని సేకరించకుండానే వార్తలు రాస్తున్నారనే విషయం జిల్లాలో చర్చనీయ అంశంగా మారింది. ఈరోజుల్లో సోషల్ మీడియా వచ్చి అరచేతిలోనే ప్రపంచంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్న విషయాన్ని విలేకరులు మర్చిపోతూ తమ ఇష్టా రీతిగా …

Read More »

పట్టుబడిన మద్యాన్ని పట్టుకెళ్లారు.❓

షేర్ ఇవ్వలేదని విషయం బయట కక్కారు.‼️ పంపకంలో తేడాలు వచ్చాయి,‼️ తెలంగాణ కెరటం ఉమ్మడి మహబూబ్నగర్ ప్రధాన ప్రతినిధి కర్ణాటక తెలంగాణ సరిగద్దు చెక్పోస్ట్ దగ్గర పట్టుబడిన మధ్యాం మొత్తానికి లెక్క రాయకుండా కొంతనోక్కారు ఇంటికెళ్ళే ప్పుడు నొక్కిన మొత్తాని తన తోటి సిబ్బందికి వాటా ఇవ్వకుండా అదికారిఇంటికి తీసుకెళ్శారు.అందులో తమకు వాటలేదా రాత్రి మీము డివ్వటి చేశాం అని తమ బాదను తోటివారితో వేళ్ళ కక్కడంతో విషయం కాస్తా …

Read More »

జిరాయిత్ నగర్ లో పెంపుడు కుక్కల బీభత్సం

ఇదేంటని ప్రశ్నిస్తే గొడవకు దిగుతున్న కుక్కల యజమాని తెలంగాణ కెరటం ఆర్మూర్ జూన్ 10:ఆర్మూర్ పట్టణం లోజిరాయిత్ నగర్ లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయస్సు కలిగిన అభం శుభం తెలియని చిన్నారులను పెంపుడు కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఊరిలో తిరిగే కుక్కలను పెంచుకుంటున్న యజమాని వాటిని బయటకు వదలడం వలన అవి చిన్నారులను దాడి చేశాయి .గతంలో ఇవి అనేక పశువులను కరవడం …

Read More »

జర్నలిస్టుల విశ్వాసాన్ని పోగొట్టుకున్న మాజీ అధ్యక్షుడు

కష్టాల్లో ఉన్న తమను ఏనాడు పట్టించుకోని గొప్ప వ్యక్తి జిల్లా అధ్యక్షుడు..! 14 మందితో కమిటీ ఎలా వేస్తారు..?కమిటీ ఎన్నిక ఎలా చెల్లుతుంది..? ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి తెలియజేశాం విలేకరులు కానివారికి కూడా కమిటీలో స్థానం కల్పించడం సిగ్గుచేటురాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ, జూన్:-08రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లో ఒక జర్నలిస్ట్ యూనియన్ రెండు వర్గాలుగా చీలిపోవడం చర్చనీయాంసమయ్యిందితమ యూనియన్ మాజీ అధ్యక్షుడు యూనియన్ …

Read More »

గుండెపోటుతో రాజన్న భక్తురాలు మృతి..??

రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ తెలంగాణ ప్రతినిధి జూన్:-06 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్ కు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాజన్న సన్నిదికి చేరుకుంది.సోమవారం అధికం గా భక్తుల రద్దీ ఉండడం తో తిరిగి ఈ రోజు ఉదయం దర్శనం కోసం వెళ్తున్న సమయం లో లక్ష్మిగుండెపోటుతో …

Read More »

మంథని దేవునిపల్లిలో అక్రమ వెంచర్..??

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం మంతన్ దేని పల్లి గ్రామ శివారులో కొంతమంది దళారులు డబ్బే ప్రధాన ధ్యేయంగా ఉంచుకొని సర్వే నంబర్ 307 మరియు 308 వ్యవసాయం చేసే భూములను వెంచర్ గా మారుస్తున్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటుచేసి అమాయక ప్రజల నుండి దాదాపుగా 5 నుచి 10 కోట్ల …

Read More »