గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తాం ఫ్యాక్టరీ యాజమాన్యం డి ఏం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ నిధులు గ్రామాల అభవృద్ధికి విడుదల చేస్తాం గ్రామాల్లో మెడికల్ క్యాంపు లను నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలంగాణ కెరటం సూర్యాపేట సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు శివారులోని సాగర్ సిమెంట్స్ పరిశ్రమ యొక్క సున్నపు రాయి (మైనింగ్) ఉత్పత్తి 1.0 ఎంటిపీఏ నుండి 2.5 ఎంటిపీఏ వరకు …
Read More »కోట్లు విలువచేసే 15 ఎకరాల భూమి కబ్జాపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు కడారి అంజయ్య, కుటుంబ సభ్యులు
(తెలంగాణ కెరటం) ఫిబ్రవరి 17 : రంగారెడ్డి జిల్లా:- బాలాపూర్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని సర్వే నంబర్ 144లో కడారి వంశస్థులకు సంబంధించిన కోట్లు విలువచేసే 15 ఎకరాల భూమిని కళ్లెం నిరంజన్ రెడ్డి, కళ్లెం శివరంజన్ రెడ్డి, కళ్లెం సంజీవరెడ్డి, ప్రకాష్ రెడ్డి అనే అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని ప్రశ్నిస్తే గుండాలను పెట్టుకుని చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కబ్జాదారుల …
Read More »ఓ మహిళా నీకో వందనం
అత్యవసర పరిస్థితుల్లో రక్తదానంచేసిన మహిళను ఘనంగా సత్కరించిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలంగాణ కెరటం వేములవాడ ప్రతినిధి వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన 18 సంవత్సరాల వైష్ణవికి అత్యవసరంగా రక్తం అవసరం కాగా వత్సల్య ఫౌండేషన్ ద్వారా తెలుసుకుని నేనున్నాను అంటూ ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తూ శ్రీమతి కోమటి మేఘన లవన్ వెంటనే స్పందించి సిరిసిల్ల ఏరియా …
Read More »మన తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ఆత్మీయ సమ్మేళనం
ఘనంగా 4 వ వార్షికోత్సవం తెలంగాణ కెరటం, వేములవాడ ప్రతినిధి ఆగస్టు 6: మన తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ఆత్మీయ సమ్మేళనం నాలుగవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కొండగట్టు లో సమావేశం నిర్వహించారు,ఈ సమావేషానికి ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 120 సభ్యులు పాల్గొన్నారు, స్నేహితుల దినోత్సవం కావడంతో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యవర్గం సంబంధల గురించి సభ్యులు ముచ్చటించారు, …
Read More »తెలంగాణ ఆర్.ఎం.పి పి.ఎం.పి వెల్ఫేర్ కామారెడ్డి జిల్లా
జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ దేవయ్య తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామీణ వైద్యులకు గత ఎన్నికల ముందు నుండి గ్రామీణ వైద్యులకు పారామెడికల్ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తానంటూ చెప్పడమే జరుగుతుంది కానీ ఇప్పటివరకు ఏ జిల్లాలో పూర్తి ట్రైనింగ్ కాలేదు.ప్రజలకు రైతులకు ప్రతిరోజు రాత్రనక పగలనక ప్రజలకు సేవలు అందించే ఆపదలో ఆదుకునే మమ్ములకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »ఐటీ హబ్ జాబ్ మేళాకు మెగా స్పందన
745 ఉద్యోగాలకు గాను పదివేల దరఖాస్తులు పలు కంపెనీల ఎంపిక మరికొన్ని వెయిటింగ్ జాబితాలో తెలంగాణ కెరటం నిజామాబాద్ జిల్లా బ్యూరో నిజామాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉద్యోగ మెగా మేళాకు చక్కని స్పందన వచ్చింది. జిల్లా కేంద్రంలోని భూమిరెడ్డి కన్వెన్షన్ లో శుక్రవారం టాస్క్ సంస్థ ఐటీ ఉద్యోగాలకు మెగా జాబ్ మీదను ఏర్పాటు చేయగా సుమారు పదివేల మంది నిరుద్యోగ యువత …
Read More »ఒక్కొక్క డైలాగ్ గూస్బాంస్ వచ్చేలా వుంటాయంటున్నా దర్శకుడు వై ఆర్ చౌదరి
ఒళ్ళు దద్దరిల్లి పోయే డైలాగ్స్ తో వస్తున్న చిత్రం అంటున్న దర్శకుడు వై ఆర్ చౌదరి తెలంగాణ కెరటం జూలై 10 హైదరాబాద్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టిన దర్శకుడు వై ఆర్అ చౌదరి గారు తాను తీసే సినిమా గురుంచి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని చుసిన ప్రేక్షకులకు వారి వారి జీవితం లో జరిగిన సంఘటనలు , అనుభూతులు గుర్తుకు వచ్చేలా ఈ సినిమా …
Read More »ఆశ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్
తెలంగాణ కెరటం ఆర్మూర్ జూన్ 06: ఆర్మూర్ పట్టణంలోని ఆశా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ బాల రెడ్డి ఆధ్వర్యంలో కడుపులో క్యాన్సర్ గడ్డతో బాధపడుతున్న చంద్రం (45 ) బాధితుడికి ఆపరేషన్ చేసి క్యాన్సర్ కారక కొవ్వు గడ్డలను తీసివేయడం జరిగింది. అసాధ్యమైన ఆపరేషన్లను సైతం సుసాధ్యం చేస్తూ సామాన్య ప్రజానీకానికి మెరుగైన వైద్యం అందిస్తున్న ఆశ హాస్పిటల్ వైద్య బృందానికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా …
Read More »ఆశ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్.??
తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 17: ఆర్మూర్ పట్టణం పెర్కిట్ సమీపానగల ఆశ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో డాక్టర్ బాల రెడ్డి ఆధ్వర్యంలో పేగు క్యాన్సర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. కొన్ని రోజుల నుండి ఈ వ్యాధి తో బాధపడుతున్న హీరా బాయి అనే మహిళకు ఆపరేషన్ చేసి క్యాన్సర్ కారక భాగాన్ని తొలగించడం జరిగింది. కష్టతరమైన సర్జరీకి దాదాపు 7 గంటల పైనే వైద్యులు …
Read More »గోల్కొండ ఎక్స్ ప్రెస్ న్యూస్ చానల్లో పనిచేయుటకు రిపోర్టర్లు కావలెను..???
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగురాష్ట్రాల్లో స్టేట్ ఇన్చార్జులు స్టేట్ క్రైమ్ రిపోర్టర్ స్టేట్ యాడ్స్ మేనేజర్స్కావలెను సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వబడును అన్ని జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్లు జిల్లాక్రైమ్ రిపోర్టర్ అన్ని నియోజకవర్గం వారిగా ఆర్సి ఇన్చార్జిలు కావలెను అన్ని మండలాల వారిగా రిపోర్టర్లు కావలెను అర్హత నిజం నిర్భయంగా రాయగలిగే సత్తా ఉండాలిఅదే మీ అర్హత గోల్కొండ ఎక్స్ ప్రెస్ న్యూస్ యజమాన్యంతో చేతులు కలపండి పూర్తి …
Read More »