తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మే
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్. గాండ్ల పెట్ శివారు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు.
ఎస్ఐ ముత్యం రాజు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10:00 నుండి 11 గంటల మధ్యలో పడగల్ నుండి మోర్తాడ్ వైపుగా ద్విచక్ర వాహనంపై.టీఎస్ 16 ఈ ఎల్ 7066. వస్తున్న అంబల అర్జున్ ను ఎదురుగా వస్తున్న డీసిఎం టీఎస్16 యుబి 8229. ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు మృతుడి తండ్రి అంబల్ల గోవర్ధన్ ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించడం జరిగిందని మోర్తాడ్ ఎస్ ఐ ముత్యంరాజ్