తెలంగాణ కెరటం, యాచారం, మార్చ్ 10 యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో మహాశివరాత్రి సందర్బంగా జ్యోతి ఎడ్యుకేటెడ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ కు బి. ఎన్. రెడ్డి ట్రస్ట్ చెర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి సుమారు30,000/-రూపాయల విలువగల ఫోర్స్ లైట్ లను డొనేట్ చేశారు.అనంతరం యూత్ సభ్యులు చంద్ర శేఖర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములుతెలిపారు.
Read More »రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తెలంగాణ కెరటం, ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 11 గత సంవత్సర కాలం నుంచి భూతప్ప (30)s/నాగయ్య గ్రామం. ఎర్రబలెం,మండలం. దొనకొండ, జిల్లా ప్రకాశం,అనే వ్యక్తి పని కొరకు హైదరాబాదు వచ్చారు.అక్కడినుండి బొంగుళూర్ గేట్ నందు శ్రీచైతన్న కాలేజీ క్యాంటీన్ లో పని చేసుకుంటూ అక్కడేనివాసం ఉండేవాడు. అతను తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 10 న సాయంత్రం ఆరు గంటల సమయంలో భూతప్ప అతని తోపాటు పనిచేసే మల్లికార్జున్ …
Read More »జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వరికుప్పల సుధాకర్
తెలంగాణ కెరటం,ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా యాచారం మండలం మల్కిజ్ గూడ గ్రామానికి చెందిన వరికుప్పల సుధాకర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ఆదివారం నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా మండల నాయకులకు …
Read More »ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు ఇబ్రహీంపట్నంలో కలకలం..
ఆర్డీవో గదిలో సీలు లేని పోస్టల్ బ్యాలెట్ –పాస్‌ల కోసం ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు –తెరిచి ఉన్న పోస్టల్ బ్యాలెట్లు ఉంచిన గది –వాటిలో కొన్నింటి సీలు తెరిచి ఉండడంతో ఆందోళన –ఆర్డీవోపై దాడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు అక్కడ పోలైన 3 వేలకు పైగా ఓట్లు భద్రంగా ఉన్నాయన్న డీసీపీ తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు రంగారెడ్డి …
Read More »