తెలంగాణ కెరటం, యాచారం, మార్చ్ 10
యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో మహాశివరాత్రి సందర్బంగా జ్యోతి ఎడ్యుకేటెడ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ కు బి. ఎన్. రెడ్డి ట్రస్ట్ చెర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి సుమారు
30,000/-రూపాయల విలువగల ఫోర్స్ లైట్ లను డొనేట్ చేశారు.అనంతరం యూత్ సభ్యులు చంద్ర శేఖర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములుతెలిపారు.