Monday , July 22 2024

Stories

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ హోమ్ ఓటింగ్

పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.ఇంటి నుంచి ఓటు సేకరించే (ఓట్ ఫ్రమ్ హోమ్) ప్రక్రియను మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని సహాయ రిటర్నింగ్ అధికారి, అదనపుకలెక్టర్ మాయంక్ మిత్తల్ తెలిపారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభము కాగా శనివారం మరికల్ మండల్ పరిధిలోని కనుమనూరు గ్రామంలో హోమ్ ఓటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే …

Read More »

వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న మహమ్మాదాబాద్ సొసైటీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 19 దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ చాపల వెంకటయ్య ఏకైక కుమారుడు చాపల నవీన్ కుమార్ వివాహ వేడుకలు ఎస్జి గార్డెన్స్ లో నిర్వహించారు. వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహమ్మాదాబాద్ సొసైటీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు …

Read More »

కృష్ణా నది కోతిగుండం శ్రీశైలం బ్యాక్ వాటర్ ను పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 15): సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు ఉదయ్ కుమార్, తేజస్ నందలాల్ పవర్, అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సంచిత్ గంగ్వార్, మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి సందీప్ కుమార్ సుల్తానియా రిజర్వాయర్లో నీటిలభ్యతను పరిశీలించారు.కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ కోతిగుండం వద్ద నీటి నిలువలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించి నీటి లభ్యత …

Read More »

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ( టి జే యు) 2024 డైరీ ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పౌర సంబంధాల శాఖ, రెవిన్యూ శాఖ మంత్రి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2024 డైరీ ని ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు పెద్దపీట వేస్తుంది అన్నారు. జర్నలిస్టుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం …

Read More »

రైతుల సమస్య పరిష్కరించే పార్టీలకే మద్దతిస్తాం….

ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి… రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు… తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో నర్సాపూర్ న్యూస్ : రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కరించేందుకు హామీలు ఇచ్చేందుకు పార్టీలకే పార్లమెంట్ ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహర్రావు పేర్కొన్నారు శనివారం మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామం శివారులో వెలసిన జల హనుమాన్ …

Read More »

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

తెలంగాణ కెరటం, యాచారం, మార్చ్ 10 యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో మహాశివరాత్రి సందర్బంగా జ్యోతి ఎడ్యుకేటెడ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ కు బి. ఎన్. రెడ్డి ట్రస్ట్ చెర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి సుమారు30,000/-రూపాయల విలువగల ఫోర్స్ లైట్ లను డొనేట్ చేశారు.అనంతరం యూత్ సభ్యులు చంద్ర శేఖర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములుతెలిపారు.

Read More »

నందివనపర్తిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం

శివనామస్మరంతో మారుమోగిన ఆలయలు ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు తెలంగాణ కెరటం, యాచారం, మార్చ్ మహాశివరాత్రి పండుగ సందర్భంగా యాచారం మండలంలోని నందిగానపర్తి గ్రామంలో శ్రీశ్రీ నందీశ్వర మహాక్షేత్రం, సిద్దేశ్వర ఆలయంలో పార్వతి పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోకంగా కళ్యాణాన్ని కమణీయంగా జరిపించారు. శివరాత్రి సందర్భంగా మాజీ ఎంపీపీ రాచర్ల లక్ష్మి కళ వెంకటేశ్వర్లు …

Read More »

జాతర ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోనిమహాశివరాత్రి సందర్భంగా శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలోలో జరగబోయే జాతరకు భక్తులకు ఇబ్బంది కలగవద్దు అని ముందస్తుగా డి సి పి సీతారాం ఏసీపి ఎస్ దామోదర్ రెడ్డి నర్మేట సిఐ సాయి రమణ బచ్చన్నపేట మండల ఎస్సై సతీష్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. సిద్దేశ్వర స్వామి టెంపుల్ పార్కింగ్ ఆలయ ప్రాంగణము అగ్నిగుండ స్థలము పర్యవేక్షించడం జరిగినది ఇందులో పాల్గొన్నవారు సిద్దేశ్వర స్వామి …

Read More »

ఆ తొమ్మిది ఎకరాల భూమి నాదే

హద్దులు పెడుతుంటే వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు అధికారులు పోలీసులు రక్షణ కల్పించాలంటున్న బాధితుడు పెండం కృష్ణ తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18 : మండల పరిధిలోని గాంధీ నగర్ లో గల సర్వేనెంబర్ 294లో 9 ఎకరాల భూమికి నేను హక్కుదారుగా ఉన్నానని ఆ భూమి నాదే అని బాధితుడు పేండం కృష్ణ అన్నారు. ఆదివారం సదరు భూమిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్వేనెంబర్ 294లో …

Read More »

తెలంగాణ అంటే కె.సి.అర్.తెలంగాణలో కె.సి.అర్ నీ మరిపించడం ఎవ్వరి తరం కాదు

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17: పి.రమేష్ గౌడ్బి ఆర్ఎస్ అధ్యక్షులుతెలంగాణ బాపూజీ కె.సి.అర్ జన్మదినం సందర్భంగా పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యములో ఘనంగా జరిగాయి.జనరల్ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ పంచి అనంతరం మార్కెట్ యార్డ్ నందు రైతుల సమక్షంలో కేక్ కట్ చేసి కె.సి.అర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమములో ఛైర్మెన్ గట్టు యాదవ్,వైస్ చైర్మన్ వాకిటి.శ్రీదర్,గ్రంథాలయ ఛైర్మెన్ బి.లక్ష్మయ్య,యువజన …

Read More »