Thursday , May 23 2024

Tag Archives: Author

ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించు కున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 5: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలీసు అధికారులు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించు కున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి ఆర్ డి ఓ కార్యాలయం, మద్నూరు, ఎల్లారెడ్డి తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు …

Read More »

కమ్యూనిస్టులు బలపరిచిన అభ్యర్థి నీలం మధుని గెలిపించాలి…సీపీఎం

తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి మే 4 కేంద్రంలోని మతోన్మాద బిజెపిని ఓడించి, లౌకిక శక్తుల ఐక్యతను చాటుతూ ఏర్పాటైన ఇండియా కూటమి మెదక్ నియోజకవర్గ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లు ప్రజలను కోరారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం పి ఎస్ ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేశారు. …

Read More »

జాతర ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోనిమహాశివరాత్రి సందర్భంగా శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలోలో జరగబోయే జాతరకు భక్తులకు ఇబ్బంది కలగవద్దు అని ముందస్తుగా డి సి పి సీతారాం ఏసీపి ఎస్ దామోదర్ రెడ్డి నర్మేట సిఐ సాయి రమణ బచ్చన్నపేట మండల ఎస్సై సతీష్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. సిద్దేశ్వర స్వామి టెంపుల్ పార్కింగ్ ఆలయ ప్రాంగణము అగ్నిగుండ స్థలము పర్యవేక్షించడం జరిగినది ఇందులో పాల్గొన్నవారు సిద్దేశ్వర స్వామి …

Read More »

కామారెడ్డి జిల్లాలో దారి తప్పుతున్న విద్యావ్యవస్థ…

▪️ఆ బడి అంగన్వాడి కేంద్రమా.. లేదా ప్రాథమిక పాఠశాలనా.. ? ▪️పాఠాలు చెప్పే పంతులు ప్రభుత్వ ఉపాధ్యాయుడా.. లేదా వ్యాపారస్తుడా..? ▪️పేరుకే ఉపాధ్యాయుడు ▪️కానీ ఆ ఉపద్యాయుడు బడికి రాడట… ▪️బడికి రాకుండా విద్యా వాలంటరీని పెట్టి స్కూల్ నడిపిస్తున్నాడు ▪️ పై అధికారుల అనుమతి లేకుండానే విద్య వాలంటరీని నియమించుకొని ప్రభుత్వ పాఠశాలను తన స్వంత పాఠశాలల ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న ఆ ఉపాధ్యాయుడు ▪️ఆ ఉపాధ్యాయునిపై తండవాసులు అధికారులకు …

Read More »

టాస్క్ ఫోర్స్ మరియు CCS టీం పోలీసుల దాడి 7 మంది జూదరులపై కేసు నమోదు

తెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధి ఫిబ్రవరి 15.కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలోని సమాచారం మీదకు కామారెడ్డి జిల్లా స్పెషల్ టాస్క్ ఫోర్స్, CCS టీం మరియు పిట్లం పోలీస్ వారు తేదీ 15..02.2024 నాడు పిట్లంలోని ధాబా లో 7 మంది పేకాట ఆడుతుండగా ఆ పేకాట స్థావరం పైన దాడి చేసి వారిని పట్టుకొని, వారి నుండి మొత్తం నగదు డబ్బులు 17230/- మరియు …

Read More »

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

తెలంగాణ కెరటం, ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 11 గత సంవత్సర కాలం నుంచి భూతప్ప (30)s/నాగయ్య గ్రామం. ఎర్రబలెం,మండలం. దొనకొండ, జిల్లా ప్రకాశం,అనే వ్యక్తి పని కొరకు హైదరాబాదు వచ్చారు.అక్కడినుండి బొంగుళూర్ గేట్ నందు శ్రీచైతన్న కాలేజీ క్యాంటీన్ లో పని చేసుకుంటూ అక్కడేనివాసం ఉండేవాడు. అతను తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 10 న సాయంత్రం ఆరు గంటల సమయంలో భూతప్ప అతని తోపాటు పనిచేసే మల్లికార్జున్ …

Read More »

కెసిఆర్ తోనే గజ్వేల్ అభివృద్ధి వంటేరు ప్రతాప్ రెడ్డి

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి 28, గజ్వెల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల సర్పంచులను మరియు ఉపసర్పంచ్ లను గజ్వేల్ లోని శోభ గార్డెన్లో మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి సన్మానం చేశారు.ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో సర్పంచులు మరియు ఉపసర్పంచులను గడిచిన ఐదేళ్లలో గ్రామాలను మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల …

Read More »

జయప్రకాష్ నారాయణ ను కలిసిన గుడాల శేఖర్ గుప్తా

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో మాట మంతీ మోహన రాగం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం గురువారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా జయప్రకాష్ నారాయణ ను మర్యాద పూర్వకంగా కలవడం …

Read More »

చింతలపల్లి గ్రామంలో శ్రీ అయోధ్య రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి వచ్చిన అక్షంతలు ప్రతి ఇంటికి పంచడం జరిగింది బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ వెంకట్ ముదిరాజ్ ,

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 1 పూడూరు మండల చింతలపల్లి గ్రామం నుండి ఆర్ఎస్ఎస్ చిన్ని కృష్ణన్న కంకల్ రవీందర సి పాండు ముదిరాజ్ ఎస్ చంద్రశేఖర్ గౌడ్ చెన్నారెడ్డి రాఘురాం రెడ్డి వై నర్సింలు వై బిక్షపతి సుధాకర్ రెడ్డి బి కృష్ణారెడ్డి కేబుల్ బుచ్చన్న పి.బి గణేష సి బి పాండురంగం ఎం కృష్ణారెడ్డి కొండన్న నరేష పి రవీందర్ రెడ్డి. ఎన్ సాయి …

Read More »

వన్య ప్రాణుల వేటగానిపై పీడీ యాక్ట్ అమలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధిజూలై:-08 రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కరెంటు వైర్లతో షాక్ పెట్టి వన్యప్రాణులను వేటాడుచూ మరియు రైతులకు ప్రాణహాని కలిగే విధంగా ప్రవర్తించి మర్రిమడ్ల అటవీ ప్రాంతంలో పంట పొలాలకు దగ్గరలో కరెంట్ వైర్లతో షాక్ పెట్టి ఒక వ్యక్తి మరణానికి కారకుడు అయినటువంటి చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన పల్లపు దేవరాజు (39) పై జిల్లా …

Read More »