Thursday , May 23 2024

Tag Archives: Narayanapet district

బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో కనబడని మాజీ ఎమ్మెల్యే.

గ్రామాలలో వెనుకబడ్డ బి ఆర్ఎస్ పార్టీ ప్రచారం. అక్కతో కలిసి పోయారా అంటున్న టిఆర్ఎస్ నాయకులు… అధిష్టానం మక్తల్ పై ఆలోచించాలి అంటున్న క్యాడర్. తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ కాంగ్రెస్లో బిజెపిలో చేరుతున్నారు. మరిముఖ్యంగా స్థానిక మాజీ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి. గ్రామాలలో తిరగడం లేదని …

Read More »

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ హోమ్ ఓటింగ్

పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.ఇంటి నుంచి ఓటు సేకరించే (ఓట్ ఫ్రమ్ హోమ్) ప్రక్రియను మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని సహాయ రిటర్నింగ్ అధికారి, అదనపుకలెక్టర్ మాయంక్ మిత్తల్ తెలిపారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభము కాగా శనివారం మరికల్ మండల్ పరిధిలోని కనుమనూరు గ్రామంలో హోమ్ ఓటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే …

Read More »

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని

నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష . తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. ప్రెసైడింగ్, అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులనుఆదేశించారు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద గల సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను,ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈ నెల 8 వరకు …

Read More »

అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కేసు నమోదు:ఎస్సై సి. కురుమయ్య తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. నర్వ: తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం నర్వ మండలంలోని ఉండేకోడ గ్రామoలో శుక్రవారం రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు ఎరుకలి మన్నెమ్మ లేట్. భీమప్ప ఇంట్లో పిసి వేణు, రఘు , ఏఎస్ఐ, లు కలసి తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ గుర్తించి 63 బస్తాలు మొత్తం 20 క్వింటాల బియ్యo పట్టుకొని …

Read More »

జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.

వంశీచంద్ రెడ్డి గెలుపుకై కార్యకర్తలు సన్నిద్ధం కావాలి . మాట్లాడుతున్న కుంభం శివకుమార్ రెడ్డి. తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి . మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి లక్ష్యంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో నారాయణపేట మండలం పట్టణ కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెంపర్ణికా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు . కుంభం శివకుమార్ రెడ్డి …

Read More »

టికెట్ ఇప్పించినోళ్లే…గెలిపించే బాధ్యత తీసుకోండి…

టికెట్ రావడంలో ప్రధాన భూమిక కార్యకర్తలదే…. శ్రీహరి ముదిరాజ్ ఇంటికి వచ్చి అభ్యర్థిస్తున్నా… పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి… మఖ్తల్ కాంగ్రెస్ కు కంచుకోట…. నాకు తోడుగా ఎంపీగా వంశీఅన్నని గెలిపించండి… ఎమ్మెల్యేవాకిటి శ్రీహరి… తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. దేశవ్యాప్తంగా కేవలం 39 మందిని తొలిజాబితా కింద కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థులుగా ప్రకటించగా…తెలంగాణ నుంచి నలుగురిని మాత్రమే ఎంపిక చేయగా..తొలిజాబితాలోనే తనను మహబూబ్ …

Read More »

అన్న కోసం తమ్ముడి మొక్కు..

పాదయాత్రగా మఖ్తల్ నుంచి తిరుమలకు.. ఎమ్మెల్యేగా గెలవడంతో మొక్కు తీర్చుకుంటున్న తమ్ముడువాకిటి శేషగిరి…తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.మఖ్తల్ నియోజకవర్గ చరిత్రలోనే మఖ్తల్ పట్టణవాసి ఎన్నడూ మఖ్తల్ ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో తన అన్న వాకిటి శ్రీహరి చరిత్ర తిరగ రాయాలని… ఆ రికార్డు అందుకున్న తొలి వ్యక్తిగా ఘనత సాధించాలని… మఖ్తల్ ఎమ్మెల్యే గా ఎన్నిక కావాలని తమ్ముడు వాకిటి శేషగిరి మొక్కుకున్నాడు. ఎమ్మెల్యేగా గెలిస్తే మఖ్తల్ నుంచి తిరుమలకు పాదయాత్రగా …

Read More »

కలెక్టర్ సాబ్ జర దేకో

–మక్తల్ మున్సిపాలిటీ ఆదాయానికి గండి. –రాజకీయ నాయకులతో కుమ్మక్కై పట్టించుకోని మున్సిపల్ కమిషనర్. –అయ్యా జిల్లా పెద్ద సారు జర ఇటువైపు చూడండి. తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ లో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అందిన కాడికి దోచుకోవడమే వాళ్ళ పని అన్నట్లు మక్తల్ మున్సిపాలిటీ కమిషనర్ తీరు కనబడతా ఉంది. మక్తల్ మున్సిపాలిటీలో 2023 .2024 కు గాను తయిమ్ …

Read More »

మక్తల్ ఎమ్మెల్యే బరిలో నలబై ఐదు సంవత్సరాలకు ముదిరాజ్ అభ్యర్థి పోటి.

తెలంగాణ కెరటం. నారాయణపేట ప్రతినిధి. మక్తల్ నియోజకవర్గంలో అత్యధికంగా ముదిరాజ్ కులస్తులు ఉన్న 45 సంవత్సరాల తర్వాత మక్తల్ నియోజక వర్గము స్థానికుడైన ముదిరాజ్ కులస్తుడు వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నాడు. 1978లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మక్తల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న నారాయణపేటకు కిలోమీటరు దూరంలో ఉన్న శాసనపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తుడు మెడికల్ కాంపోండర్ గా పనిచేస్తున్న నర్సింహలు నాయుడు …

Read More »

బి కే ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1000 మందికి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ,

ప్రజలకు అభివృద్ధి చేయాలని బికేఆర్ ఫౌండేషన్ స్థాపించాను, ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి, తెలంగాణ కెరటం మక్తల్ ప్రతినిధి, మక్తల్ నియోజకవర్గం సంగంబాడ గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక వెలుగు వెలుగుతూ తన రియల్ ఎస్టేట్ రంగంలో 30 వేల మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి మక్తల్ లో తన సహచరులతో కలిసి బి కే ఆర్ ఫౌండేషన్ స్థాపించారు, వారి సంస్థల పని …

Read More »