Thursday , May 23 2024

అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కేసు నమోదు:ఎస్సై సి. కురుమయ్య


తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.


నర్వ: తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం నర్వ మండలంలోని ఉండేకోడ గ్రామoలో శుక్రవారం రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు ఎరుకలి మన్నెమ్మ లేట్. భీమప్ప ఇంట్లో పిసి వేణు, రఘు , ఏఎస్ఐ, లు కలసి తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ గుర్తించి 63 బస్తాలు మొత్తం 20 క్వింటాల బియ్యo పట్టుకొని సీజ్ Self డిటీ. పంచనామ అనంతరం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సి కురుమయ్య తెలిపారు.