Sunday , May 26 2024

Tag Archives: Siddipet district

ఆర్థిక సహాయం అందజేసిన జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామనికి చెందిన బొమ్మని బుచ్చయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ మంగళవారం మధ్యాహ్నం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,బుధవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ సహాయంగా 10 వేల రూపాయలు …

Read More »

నర్సన్నపేట లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామoలో చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న మర్కుక్ మండల ఎమ్మార్వో ,మర్కుక్ మండల ఎంపీడీవో ప్రవీణ్,స్థానిక సర్పంచ్ మాధవి రాజిరెడ్డి,మర్కుక్ మండల జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం,గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్వేత.వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజల్లోకి చేరే విధంగా ప్రతి ఒక్కరు …

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన ఎంపీపీ పాండు గౌడ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన ఎంపీపీ పాండు గౌడ్ తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి డిసెంబర్ 20, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన కుమ్మరి సత్తమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆర్థిక సహాయం అందించారు.వారితో పాటు చెక్కలి రాములు,జుట్టు సుధాకర్, మేకల …

Read More »

బీసీ కులాల్లో అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్…. 

బయ్యారం గ్రామ సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి…  తెలంగాణ కెరటం గజ్వేల్ నియోజకవర్గం:ఆగస్టు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా బయ్యారం గ్రామం లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి చెక్కుల పంపిణీ చేశారు. …

Read More »

ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఉచితంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందచేసిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం……. 

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి:ఆగస్టు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 351 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ,ఎమ్మెల్సీ యాదరెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ …

Read More »

ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షుడు ఎన్ సి సంతోష్ కు ఆహ్వాన పత్రిక అందజేత వంగపల్లి అంజయ్య స్వామి 

 తెలంగాణ కెరటం  గజ్వేల్: యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం కైలాసపురంలోని శ్రీ వాసవి బసవలింగేశ్వర రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ఆశ్రమంలో ఈనెల 21వ తారీఖున జరగబోయే నాగుల పంచమి బోనాల పండుగ మరియు శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని  శుక్రవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షుడు ఎన్ సంతోష్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు, …

Read More »

వర్కింగ్ జర్నలిస్ట్ ల ఇళ్లస్థలాల పై ఎమ్మెల్యే సానుకూల స్పందన.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి ఆగస్టు (11) దూల్మిట్ట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెక్ డ్యామ్ వంతెన నిర్మాణ కార్యక్రమాలకు విచ్చేసిన స్థానిక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఉమ్మడి మద్దూరు,ధూళిమిట్ట మండలాల జర్నలిస్ట్ లు తమకు ఇండ్ల స్థలాలను కేటాయించి డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కోరాగ దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే వర్కింగ్ జర్నలిస్ట్ ల అందరికీ కూడా …

Read More »

మనుషులను చంపడం ఈ హాస్పిటల్ స్పెషాలిటీచంపిన తర్వాత డబ్బులతో సెటిల్మెంట్..??

తెలంగాణ కెరటం గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కడుపు నొప్పితో వచ్చిన పేషెంట్ ను చంపి అంబులెన్స్ లో పెద్ద ఆసుపత్రికి తరలించే క్రమంలో కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రి యజమాన్యాన్ని ప్రశ్నించారు వారు చేసేదేమి లేక మరణించింది కానీ పెద్ద ఆసుపత్రికి తరలిస్తే బ్రతుకుతుందని చెప్పడం గమనార్వం.గజ్వేల్ లోని నాగ మున్నయ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శుక్రవారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి …

Read More »