Monday , July 22 2024

Poems

హోలీ పండుగ సందర్భంగా పోలీస్ వారి సూచనలు పాటించాలి. మక్తల్ సీఐ చంద్ర శేఖర్

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. హోలీ పండుగ సందర్భంగా ప్రజలు పోలీసువారి సూచనలు పాటించాలని మక్తల్ సర్కిల్ ప్రజలకు *సిఐ చంద్ర శేఖర్ * ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించరాదని, ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మక్తల్ సర్కిల్ పరిధిలోని ప్రధాన చౌరస్తాలలో పోలీస్ పికెట్స్ నిరంతరం పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, యువకులు హోలీ ఆడేటప్పుడు …

Read More »

బురుగుపల్లి ఘటనపై సమగ్రావిచారణ జరిపి ముదిరాజులకు న్యాయం చేయాలి!

కొల్లూరి రాజు ముదిరాజ్ మరణానికి కారణమైన వారిపైన చట్టపరమైన చర్యతీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నకోడూర్ న్యూస్ మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల్ బురుగుపల్లి గ్రామంలో ముదిరాజులకు సొసైటీలో సభ్యత్వాల ఇవ్వడానికి మత్య్సశాఖ అధికారులు స్కిల్ టెస్ట్ నిర్వహించి నెలలు గడిచిపోతున్న అప్పటికే సొసైటీలో ఉన్న బెస్తలు ఒప్పుకోకవడంతో అధికారులు కూడ ఏమి చేయకపోవడంతో గత శుక్రవారం రోజు బెస్తలు చెరువులో చేపలు పట్టడానికి …

Read More »

అంగన్వాడీ కేంద్రంలో కుంటను తలపిస్తున్న డ్రైనేజ్ మురికి నీరు..

అనారోగ్యం పాలవుతున్న చిన్నారులు, గర్భిణీ స్త్రీలు.. అధికారుల నిర్లక్ష్యం పై మండిపడ్డ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి.. (తెలంగాణ కెరటం) ఘట్ కేసర్ ప్రతినిధి/ మార్చి 11: అంగన్వాడి ప్రాంగణంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ మురికి నీరు వల్ల చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎంపిటిసి పులకట్టి భాస్కర్ రెడ్డి, ఈ సందర్భంగా ఆయన ఘట్కేసర్ మండలం చౌదరిగుడా గ్రామపంచాయతీ పరిధి మక్త గ్రామంలోని …

Read More »

తెలంగాణలో కులగణనఆవశ్యకత పై విశ్లేషణ’డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ MA.PhD రాజనీతి శాస్త్ర నిపుణులు

తెలంగాణలో కులగణన ఆవశ్యకత’పై ఒక్క విశ్లేషణాత్మకమైందని డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు భారతీయ సమాజం లో కులం అంతర్భాగం. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలు గా విభజించే వ్యవస్థ అని పేర్కొన్నారు. కుల వ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణ యించబడిన వర్గ నిర్మాణం అని దీనితో వ్యక్తిగత జీవనశైలి ద్వారా సాధించిన సామాజిక గౌరవాన్ని కులం ద్వారా ప్రాథమికంగా నిర్వచించబడుతుందన్నారు… భారత ప్రభుత్వం పార్ల …

Read More »

ప్రోటోకాల్ పాటించలేదంటూ డీఈఓ పై ఎమ్మెల్యే ఆగ్రహం.

ప్రారంభోత్సవానికి పిలిచే అవమానించారని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మండి పాటు. డిఇఓ పై దాడికి ప్రయత్నించ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 18): నాగర్ కర్నూలు జిల్లా కేంద్రాల్లోని ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాడూరు మండలం శిరసావాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజులు ప్రోటోకాల్ ప్రకటించకుండా తమను పిలిచి అవమానించార ని నాగర్ …

Read More »

తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ని సునీత మహేందర్ రెడ్డి సన్మాన కార్యక్రమం

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని స్పీకర్ నివాసంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేంధర్ రెడ్డి , జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా శాలువతో సన్మానించి పూల మొక్కను అందించారు. అనంతరం కొద్దిసేపు జిల్లా అభివృద్ధిపై స్పీకర్ గారితో చర్చించారు…

Read More »

సూర్య సతీష్ రిపోర్టర్ మరణించిన విషయం తెలుసుకున్న ఊటీ జర్నలిస్టులు కుటుంబానికి మనోధైర్యం

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి చౌడపూర్ మండల సూర్య దినపత్రిక రిపోర్టర్ ఉదయ్ శంకర్ గుండెపోటుతో మరణించడంతో వికారాబాద్ జిల్లా సూర్య దినపత్రికలో పని చేస్తున్న జిల్లా రిపోర్టర్స్ అందరూ కలిసి 11,500 రూపాయలు అదే విధంగా టీయూడబ్ల్యూజేఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో 5000 రూపాయలను జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జిల్లా కోశాధికారి, సూర్య దినపత్రిక జిల్లా ప్రతినిధి రాఘవేందర్ అద్వర్యంలో మొత్తం 11500+5000–16500 రూపాయలను …

Read More »

కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు యువకులు.

తెలంగాణ కెరటం బచ్చన్నపేట ప్రతినిధి ఫిబ్రవరి 18: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూరు గ్రామానికి చెందిన గుడిసెల రవి, బండ కింది బాలరాజు, మర్రికింది రమేష్, ముగ్గురు ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగాల కోసంరాసిన పరీక్ష ఫలితాల్లో,విజయం సాధించారు అనంతరం వారిని మాజీ సర్పంచ్ సునీత రాజు గౌడ్,సన్మానించారు అనంతరం మాట్లాడుతూ యువత కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు కష్టపడి చదివితే ఉద్యోగం సాధించవచ్చునని యువకులు నిరూపించారు …

Read More »

ఆ పొగ తట్టుకోలేకున్నాం అధికారులూ…ఎలా అనుమతించారు

జనవాసాల నడుమ తినుబండారాల కర్మాగారం వాసన, పొగతో బెంబేలెత్తిపోతున్న స్నేహ నగర్ వాసులు తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18 : కేంద్రంలో జనవాసాల నడుమ ఏర్పాటు చేసిన తినుబండారాల కర్మాగారం స్నేహ నగర్ వాసులకు ప్రాణ సంకటంగా మారింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహ నగర్ లో పట్టణంలోని ఓ బేకరీకి చెందిన తిను బండారాల కర్మాగారం ఏర్పాటు చేయడంతో నిత్యం పొయ్యిలో వంటలు చేస్తుండడంతో వాసన, …

Read More »

వ్యవసాయ మార్కెట్లో రైతులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 18): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులకు సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో వేరుశనగ పంటను రైతులు మార్కెట్కు తీసుకొచ్చి కొనుగోలు చేస్తున్న క్రమంలో మధ్యాహ్నం భోజనం కార్యక్రమం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని …

Read More »