Monday , September 16 2024

స్వయం ఉపాధితో రాణించాలి.

మిస్టర్ చాయ్ ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే తనయుడు, టీపిసిసి మెంబెర్ రిత్విక్ రెడ్డి.

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 5

స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణిస్తూ ఎదగాలని పరిగి ఎమ్మెల్యే తనయుడు, టీపిసిసి మెంబెర్ Dr. రిత్విక్ రెడ్డి గారు అన్నారు.ఆదివారం దోమ మండల కేంద్రంలో “మిస్టర్ చాయ్ టీ పాయింట్” స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్బంగా మిస్టర్ చాయ్ టీ పాయింట్ నిర్వాహకులు టీ ప్రియులకు నాణ్యమైన టీ అందించి వారి నుండి మన్ననలు పొందాలన్నారు.ఎప్పటికప్పుడు పరిశుభ్రత ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నరు.ఈ కార్యక్రమంలో టీ నిర్వాహకులు సంజీవ్ కుమార్ నాయకులు శివకుమార్ రెడ్డి, శివ కుమార్ గౌడ్, అనిల్ కుమార్,వెంకటేష్, సాయిబాబు,గోపాల్,సైదులు,రమాకాంత్, శ్రీనివాస్, రాములు,శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి,రాజేందర్, బుగ్గరెడ్డి,హనుమంతు,రాజేష్, యువనాయకులు తదితరులు పాల్గొన్నారు…