పోతుగంటి భరత్ ప్రసాద్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 4):
ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ కమలం గుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించాలని బిజెపి పార్లమెంటు అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ ప్రజలను కోరారు పార్లమెంట్ ఎన్నికల విజయ సంకల్ప యాత్రలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండల కేంద్రంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసి మరో మారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేయాలని అందుకు నాగర్ కర్నూల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించాలని కోరారు అనంతరం నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ తాను తీసుకొచ్చిన కళ్ళు కల్వకుర్తి టు నంద్యాల జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో జాతీయ రహదారులు గ్రామాల్లో అనే సంక్షేమ పథకాలు బిజెపితోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దిలీప్ చారి,