తెలంగాణ కెరటంవికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 5
ఈరోజు పరిగి పట్టణంలోని టీఆర్ఆర్ నివాసంలో బీఆర్ఎస్ యువజన విభాగం నుండి 400 మంది కాంగ్రెస్ యువ నాయకులు మధు ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ లోకి చేరారు.వారికి స్థానిక నాయకులతో కలిసి డిసిసి అధ్యక్షులు,పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు…