తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రతినిధి 4
నిర్జింత కొత్తపల్లి మండల్ జనరల్ సెక్రెటరీ రవి గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మద్దూరు మండల్ గౌడ సంఘం టిఆర్ఎస్ నాయకులు ఉపాధ్యక్షులు రాజు గౌడ్ టిఆర్ఎస్ మండల నాయకుడు అదేవిధంగా ఆయనతోపాటు బాలరాజ్ గౌడ్ వెంకటప్ప ఈశ్వరప్ప డీకే అరుణమ్మ సమక్షంలో బిజెపి పార్టీలో జైనింగ్ కావడం జరిగింది