Sunday , May 19 2024
Breaking News

🙏🙏🙏🙏🙏ప్రజావాగ్గేయకారుడు .రాజారాంప్రకాష్

   యుగపురుషుడు కారల్ మార్క్స్

 కారల్ మార్క్స్ 206 వ, జయంతి

కారల్ మార్క్స్ కష్టజీవుల గొంతు క

         కారల్ మార్క్స్ శ్రామికవర్గ  సైనికుడు 

      కారల్ మార్క్స్ కార్మిక కర్షకుల గుండెచప్పుడు 

ప్రపంచ యుగపురుషులు అంబేద్కర్, కారల్ మార్క్స్

ఆదివారం (5.5.2024)రోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో టీజేఏసీ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో రచయిత దాస్ కాపిటల్ రచయిత పీడిత వర్గాల గొంతుక కారల్ మార్క్స్ 206 వ జయంతిని ఘనంగా నిర్వహించారు

ప్రజావాగ్గేయకారుడు
రాజారాంప్రకాష్
మాట్లాడుతూ …………….

ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి శ్రామిక కార్మిక నిమ్నకులాల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేసిన ఈ కాలపు యుగపురుషులు కారల్ మార్క్స్ .

కారల్ మార్క్స్ మానవ చరిత్రలో కెల్లా అత్యంత ప్రభావశీలమైన యోధుడు లోఒకరు గా పేరొందారు కారల్ మార్క్స్ కృషి సిద్ధాంతం ప్రశంసలు విమర్శలు కూడా విస్తృతంగా పొందాయి
కమ్యూనిస్టు మేనిఫెస్టోను రాసినటువంటి దేశాధినేతలు కమ్యూనిస్టులు ప్రజలకు బోధించాడు దాస్ కాపిటల్ గ్రంథాన్ని రాసివిశ్వ దేవుడయ్యాడు దగాపడ్డ జనానికి వెన్నుదన్నుగా నిలిచారు శ్రామిక వర్గానికి సైనికుడై పెట్టుబడిదారులకు పెనుమంట లై వ్యక్తి భూగోళమంత తిరిగి బుద్ధి జీవులతోకలిసి బానిస సంకెళ్లు తెంచి శ్రామిక కార్మిక బంధాలను పెంచిన బహు తత్వవేత్త కార్ల్ మార్క్స్

          జర్మన్ శాస్త్రవేత్త తత్వవేత్త ఆర్థికవేత్త సామాజికవేత్త పాత్రికేయుడు సోషలిస్టు విప్లవకారుడు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచయిత మార్క్సిజం కమ్యూనిజం సామ్యవాదం లౌకికవాదం రాజకీయ ఆర్థిక తత్వ సామాజిక కార్మిక సంబంధాల చరిత్రలను రాసినటువంటి గొప్ప పోరాటయోధుడు కార్ల్ మార్క్స్ అని కొనియాడారు 
    సమాజం ఆర్థికశాస్త్రం రాజకీయాలు తత్వ శాస్త్రం మార్పు సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజం గా పిలుస్తున్నారు, మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇది సహజంగా పాలకవర్గానికి శ్రామిక వర్గాల కి నడుము ఘర్షణగా పరాయీకరణ విలువ వంటి తమ సిద్ధాంతాల ద్వారా మాస్ పెట్టుబడిదారీ వ్యవస్థ వినియోగదారుడి మనస్తత్వం అభివృద్ధి చేయడం 

  కార్మిక కర్షకుల గుండెచప్పుడు అయ్యాడు కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన సామాజికవేత్త లై సోషలిస్టు నేత గా ఎదిగి ఎంగిల్స్ తో కలిసి నడిచిన వ్యక్తి కారల్ మార్క్స్ గతితార్కిక శాస్త్రం ఈ సమాజానికి గవాక్షం గా నిలిచింది కష్టజీవులకు వెలుగైంది

కాసే పోసి నడిచేటి వ్యక్తులకు శక్తి అయ్యిండు కారే కన్నీటికి కారణం అడిగే నాయకుడు అయ్యాడు కలియుగం మరవని యుగపురుషుడు అయ్యాడు కారల్ మార్క్స్ అని కొనియాడారు .

వీరబ్రహ్మేంద్ర స్వామి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు కారల్ మార్క్స్ ఈ వ్యవస్థ ఉన్నంతకాలం ఈ సృష్టి ఉన్నంతకాలం పేద ప్రజల బడుగుల గుండెల్లో చిరస్థాయిగా చిరంజీవులుగా ఆ మహానుభావులు ఉంటారు అని కొనియాడారు వీరబ్రహ్మేంద్రస్వామి బాబాసాహెబ్ అంబేద్కర్ భగత్ సింగ్, రాజ్గురు చంద్రశేఖర్ ఆజాద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ బిర్సా ముండ,లెనిన్ స్టాలిన్ ఎంగెల్స్,చేగువేరా మహాత్మ జ్యోతిబా పూలే సావిత్రి బాయి పూలే గౌతమ బుద్ధ గాంధీ స్వామి వివేకానంద, నారాయణ గురు పెరియర్ రామస్వామి నాయకర్ భక్త కబీర్ దాస్ మొదలగు మహనీయులు యొక్క జీవిత చరిత్రలను యువకులు కవులు కళాకారులు మనుషులు చదవాలని వారు నిరంతరం ఆ మహనీయుల అడుగుజాడల్లోనడవాలని సమ సమాజ నిర్మాణం కోసం మహనీయుల స్ఫూర్తితో ఎదగాలని ఈ సందర్భంగా కోరారు ,
కారల్ మార్క్స్ మానవ చరిత్రలో కెల్లా అత్యంత ప్రభావశీలమైన యోధుడు లోఒకరు గా పేరొందారు కారల్ మార్క్స్ కృషి సిద్ధాంతం ప్రశంసలు విమర్శలు కూడా విస్తృతంగా పొందాయి
ఈ కార్యక్రమంలో
కవిపండితుడు బూరోజుగిరిరాజ చారి,
జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు

అఖిలపక్షం ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ సతీష్ యాదవ్
విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు నాగరాజ చారి, అశోక్ చారి, ప్రకాష్ చారి,
ఆర్టీసీ జేఏసీ నాయకులు వహీద్ మొదలగువారు పాల్గొన్నారు
………,,………….మి
శ్రేయోభిలాషి
ప్రజావాగ్గేయకారుడు
రాజారాం ప్రకాష్
9701141102