Saturday , May 18 2024
Breaking News

ప్రియాంక గాంధీ పర్యటన ఏర్పాటు పై సమీక్ష

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మే 4

కామారెడ్డి పట్టణ కేంద్రం లో ప్రియాంక గాంధీ మీటింగ్ ఉన్నందువలన మీటింగ్ కి సంబంధించి ఏర్పాటుల గురించి మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీతో కామారెడ్డి పట్టణ కేంద్రం లో ప్రియాంక గాంధీ మీటింగ్ ఉన్నందువలన మీటింగ్ కి సంబంధించి ఏర్పాటుల గురించి షబ్బీర్ అలీతో చర్చించిన అనంతరం ఇందిరాగాంధీ స్టేడియం లో హెలిప్యాడ్ ఏర్పాటు చేసామని మరియూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో మీటింగ్ ఉందనీ షబ్బీర్ అలీ. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరపున నారాయణఖేడ్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ తో కలిసి ఏర్పాటులను సమీక్షించారుఇ సమావేశం లో డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాస్ మరియు నారాయణఖేడ్ యువజన కాంగ్రెస్ నాయకులు అవుసలి నగేష్ మరియు మనోజ్ పాటిల్ పాల్గొన్నారు