Tuesday , July 16 2024

వైఎస్ ఆర్ టిపి నాయకుడు బోర్గి సంజు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో చేరిక

తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి: నవంబర్ 20:

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం వైఎస్ ఆర్ టిపి నాయకుడు బోర్గి సంజు బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పనులను ఆకర్షితులై ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.