Sunday , May 26 2024

వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు విజయ బాయి నాయనమ్మ- తాతయ్య గార్ల విగ్రహావిష్కరణవైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు విజయ బాయి నాయనమ్మ- తాతయ్య గార్ల విగ్రహావిష్కరణ

వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు విజయ బాయి నాయనమ్మ- తాతయ్య గార్ల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈనెల 26న (ఆదివారం) సుజాతనగర్ మండలం మంగపేట గ్రామంలో ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరవుతారు. కావున నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి శీనన్న అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.

ఇట్లు
తుంబూరు దయాకర్ రెడ్డి పొంగులేటి క్యాంపు కార్యాలయ నియోజకవర్గ నాయకురాలు బానోతు విజయ బాయి నాయనమ్మ- తాతయ్య గార్విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈనెల 26న (ఆదివారం) సుజాతనగర్ మండలం మంగపేట గ్రామంలో ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరవుతారు. కావున నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి శీనన్న అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. ఇట్లు తుంబూరు దయాకర్ రెడ్డి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *