Wednesday , July 24 2024

వైన్ షాప్ బంద్… పర్మిట్ రూమ్ దే హవా…

వైన్ షాప్ బంద్… పర్మిట్ రూమ్ దే హవా…

చింతలమానేపల్లి లోని రవీంద్ర నగర్ గ్రామంలో ఉన్న
తిరుమల మణికంఠ వైన్స్ షాప్ మంగళా వారం రోజు సాయంత్రం 7గంటలకే మూసేశారు ,పర్మెట్ రూం లో మద్యం అధిక ధరలకు విచ్చల విడిగా అమ్ముతున్న పటించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు. మద్యం ప్రియులు అధిక ధరలకు ఎట్లా అమ్ముతున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఎక్సెస్ శాఖ సీఐ నీ వివరణ కోరగా

పర్మిట్ రూం లో మద్యం అముతున్నరన విషయం వాస్తవమే ,తెలంగాణ రాష్ట్రం మద్యం కు ధరలు తక్కువ కావడంతో బాటిల్లపై స్టిక్కర్ల విషయం లో వైన్ షాప్ ను మూసివేసినరు.ఇంకొకసారి ఇలా జరగకుండా చూస్తా అన్ని తెలిపారు.