Tuesday , July 16 2024

దర్గా దగ్గర వెళ్లి పూజలు అందుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి మే 20:

దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో సయ్యద్ శిరాజుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సయ్యద్ మౌల మఖూమ్ హుస్సేన్ (ఉర్సూ) ఉత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.దర్గా నిర్వాహకులు ఎమ్మెల్యే శాలువలతో,పూలమాలలతో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేందర్ రెడ్డి,బంగ్లా యాదయ్య గౌడ్,రామచంద్రారెడ్డి,బాబర్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..