Saturday , October 12 2024

ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమమును ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రతినిధి మే 20:

బషీరాబాద్ మండలం దామెర్చేట్ గ్రామంలో వీరప్ప జాతర మహోత్సవంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి
తాండూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో వేసవి ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమంను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి…