Wednesday , July 24 2024

నూతన వధూవదురాలను ఆశీర్వదించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి 20:

మన్నెగూడ లోని జెకే ఫంక్షన్ హాల్లో జరిగిన మద్గుల్ చిట్టంపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు ఈశ్వర్ వివాహ మహోత్సవ వేడుకలో శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన డిసిసి అధ్యక్షులు,పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి కడుమూరు ఆనందు తదితరులు పాల్గొన్నారు…