Tuesday , July 16 2024

శ్రీ వీరభద్ర స్వామి జాతర కు ఆహ్వానం

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి 20:

బిజెపి జిల్లా అధ్యక్షుడు మాధవ రెడ్డి మర్పల్లి మండలం గ్రామం సిరిపురం శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి కమిటీ మరియు గ్రామ పెద్దలు ఎర్రోళ్ల లక్ష్మయ్య మల్లేష్ యాదవ్ మాధవ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి జాతరకి ఆహ్వానం పలికారు…