Tuesday , July 16 2024

ఉపాధి కల్పన దగ్గర పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న కాంగ్రెస్

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 11

దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన డిసిసి అధ్యక్షులు,పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ బీసీ సెల్ దోమ మండల అధ్యక్షులు బట్టల్లాచిన్నయ్య సీనియర్ నాయకులు పి ప్రభాకర్ రెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి ఎక్స్ ఎంపిటిసి ఈడికి బసన్న గౌడ్ ఈ రాములు గౌడ్ గొల్ల వెంకటయ్య ఎండి మహమ్మద్ పొందెల మహేష్ కాంగ్రెస్ కార్యకర్తలు బొంగు, బాలరాజ్, చిన్న బుడ్డయ్య, మొండి పెద్ద మల్లయ్య, మొండి చిన్న మల్లయ్య, తోళ్ల శీను, బొంగు మూలయ్య, బొంగు చిన్న బుగ్గయ్య, సీనియర్ జైపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బోయిని చెన్నయ్య తదిరులు పాల్గొన్నారు.