Friday , November 15 2024

తాండూర్ శాసనసభలు బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టి లోకి చేరికలు

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి మే 4:

తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామ యువ నాయకులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు. వారికి స్థానిక నాయకులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.