తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 28)
భారతీయ జనతా పార్టీ పాలమూరు అభ్యర్థి డి కె అరుణమ్మ గెలుపు కోసం దౌల్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొడంగల్ రబారి రాజవర్ధన్ రెడ్డి మండల అధ్యక్షులు సతీష్ ముదిరాజ్ తాలూకా కన్వీనర్ కుండ్రు నర్సింలు నాయకులు రాజశేఖర్ శ్రీశైలం మల్లయ్య త్రివిక్రమ్ రెడ్డి అశోక్ పాల్గొన్నారు