Tuesday , July 16 2024

బీరప్ప పండుగ వస్తావా పాల్గొన్న పరిగిఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 28

మహమ్మద్ పరిధిలోగల వెంక రెడ్డి పల్లి గ్రామంలో బీరప్ప జాతర ఉత్సవాల్లో పాల్గొన్న మన ప్రియతమ నాయకుడు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రాము రెడ్డి గారు ఉమ్మడి గండిల్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి డైరెక్టర్ కమతం విష్ణువర్ధన్ రెడ్డి మహ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే ఎమ్ నారాయణ మండల సెక్రెటరీ విష్ణు రెడ్డి మాజీ కోఆప్షన్ ఈసా బస్రావి శ్రీమతి రాధారెడ్డి ఎక్స్ వైస్ ఎంపీపీ ఉమ్మడి గన్నేరు మండల్ గ్రామస్తులు మహిళలు యువకులు పాల్గొన్నారు…