Sunday , May 26 2024

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 19

కొండె మాకు అండ కొండా గెలుపే మాకు ముఖ్యం అంటు ప్రచారంలో దూస్క పోతున్న కొండా. దొమ మండలం బొంపల్లి గ్రామంలో బిజెపి కి ఓటు వేస కొండా విశ్యెశ్వరెడ్డిని గెలిపించాలని వారి అక్క.. డా..మీరా బొంపల్లి గ్రమంలో ఇంటి ఇంటి ప్రచారం చెయడం జరిగింది నరెంద్రమోది ని మళ్ళి ప్రదాని అవుతారు అని వారి ప్రభూత్వం అవినీతి లేని ప్రభూత్వంగా ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి భారత దేశం విశ్వగురువుగా చెయడంమే వారి లక్షయం ఈకార్యక్రమంలో దోమ మండలం బిజెపి అద్యక్షుడు పొరల.అనంతయ్య యాదవ్ బిజెపి నాయకులు మోకల.యాదయ్య బొంపల్లి బూత్ అద్యక్షులు.నర్సిహ.అంజనేయులు పణప్రమూఖ్.రవింధర్ మల్లేష్ హన్మంతు మల్లయ్య నర్సింలు మహేంధర్ వేణు తదితరులు పాల్గొన్నారు…