Monday , September 16 2024

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి

చేవెళ్ల నియోజకవర్గం నవపేట్ మండల కేంద్రంలో బిజెపి వికారాబాద్ జిల్లా కార్యదర్శి సారా జగన్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతి కిరణ్

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ, కేంద్ర టెలికాం అడ్వైజరి కమిటీ సభ్యులు హరికృష్ణ , ఉపాధ్యక్షులు కేశవులు , జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు ,జిల్లా BJYM ప్రోగ్రాం కోఆర్డినేటర్ అనిల్ కుమార్ , బిజెపి యువ నాయకులు దోమ రమేష్ కుమార్ , జోగు రమేష్ , ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది..