Monday , September 16 2024

వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న మహమ్మాదాబాద్ సొసైటీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 19

దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ చాపల వెంకటయ్య ఏకైక కుమారుడు చాపల నవీన్ కుమార్ వివాహ వేడుకలు ఎస్జి గార్డెన్స్ లో నిర్వహించారు. వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహమ్మాదాబాద్ సొసైటీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి, హెచ్.పీ గ్యాస్ డీలర్ విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ గౌడ్,దిర్సంపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, వెంకట్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, రాఘవేందర్ రావు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…