తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 15
తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగపురం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన రైతు దీక్ష లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మారుతి కిరణ్ బూనేటి తదిరులు పాల్గొన్నారు…