Tuesday , July 16 2024

మూడోసారి ప్రధాని కావాలంటూ ప్రజల్లో వస్తావు నింపుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రతినిధి 15

కోస్గి మండలం కడంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం
బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మ భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్ వెంకటేష్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ముదిరాజ్, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించి నరేంద్రమోడీ ని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని కోరడం జరిగింది..