తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి15
ఈ కార్యక్రమంలో బిజెపి పరిగి పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ రెడ్డి , పరిగి పట్టణ ప్రధాన కార్యదర్శి, ఆంజనేయులు , పరిగి పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు రమేష్ , బిజెపి సీనియర్ నాయకులు దోమ రమేష్ కుమార్ , జిల్లా బీజేవైఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ అనిల్ కుమార్ , బిజెపి నాయకులు హరి సాయి , జై శ్రీరామ్ , సుదర్శన్ , తదితరులు పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా రాజసింగ్ లాంటి వ్యక్తి నిండు నూరేళ్లు జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ సమాజానికి0 హిందూ ధర్మానికి అహర్నిశలు సేవ చేయాలని అభిమానులం అందరం కూడా ఆకాంక్షిస్తున్నాము…