Wednesday , July 24 2024

హరిదాసు పల్లి సుదర్శన్ చావుకు కారణం అయిన నిందితులను అరెస్ట్ చెయ్యాలి అని జిల్లా కలెక్టర్ కు, జిల్లా పోలీసు ఎస్పీ ల ఆఫీసు ల ముందు నిరసన,. మెమొరాండం*

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి 15

దళితుడు సుదర్శన్ చావుకు కారణమైన రాజేందర్ రెడ్డి ,హర్ష వర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి, ఎంపీవో , ఎంపీడీవో లను వెంటనే అరెస్ట్ చెయ్యాలి. వికారాబాద్ జిల్లా ఎస్పీ,కలెక్టర్ ఆఫీస్ ముందుల నిరసనలు, ధరూర్ మండల పరిధిలోని హరిదాసు పల్లి గ్రామములో ఈనెల 1న సుదర్శన్ (దళితుడు)చావుకు కారణమైన పట్లొల్ల రాజేందర్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ ఎంపీవో పై sc st అట్రాసిటీ. మర్డర్ కేసు లు ఇనగని నేటికీ 15రోజులు గడుస్తున్న నేటికీ అరెస్ట్ చేయలేదు వెంటనే నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపాలి. మృతుని సుదర్శన్ కుటుంబ పెద్దదిక్కు ఇనందున అతని కుటుంబానికి 5ఎకరాల భూమి 25లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని ఇల్లు నిర్మాణము చేసి ఇవ్వాలని, “మృతుని కుటుంబా సభ్యులు మాట్లాడుతూ నా భర్త చావుకు కారణమైన నిందితులను అరెస్టులు చెయ్యకుండా కేస్ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న ధరూర్ si పై వికారాబాద్ డీఎస్పీ లాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మహిపాల్ ఎమ్మార్పీఎస ఎం ఎస్ పి జిల్లా ఇన్చార్జి గుట్టమిది రవికుమార్ లు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కేవీపీ ఎస్,ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లేష్ పుష్ప, మృతుని కుటుంబ సభ్యులు బందు మిత్రులు రాజు కృష్ణ మల్లేష్ కన్నాయ్య అమృతమ్మ సుగుణమ్మ సునిత ఎల్లమ్మ బిచంమ్మ పడ్మమ్మ ఈశోద శివమ్మ వినోద్కుమర్ ప్రీంకుమార్ వెంకటయ్య మహేష్ పవన్ దేవయ్య్య చంద్రయ్య కృష్ణ అనందు మల్లేష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు…